News
News
X

Horoscope Today 25th September 2022: ఈ రాశివారికి గుడ్ డే అయినప్పటికీ ఏదో నిరాశతో ఉంటారు,సెప్టెంబరు 25 రాశిఫలాలు

Horoscope Today 25 September :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
 
Horoscope 25 September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. మీపై మీకున్న విశ్వాసం వల్ల అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావచ్చు.

వృషభ రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనిలో మీరు సక్సెస్ అవుతారు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇంటికి అతిథి రాకతో వాతావరణం తేలికవుతుంది. ధన వ్యయం పెరగవచ్చు. మీరు పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.

మిథున రాశి
ఈ రాశికి చెందిన వ్యాపారులు ఈరోజు లాభపడతారు. మీ మాటల మీద సంయమనం పాటించండి.ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రశంసలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం.

News Reels

కర్కాటక రాశి
ఈ రోజు పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది.

Also Read: మీ జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉంటాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజు కుటంబ సభ్యులతో చర్చల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మనశ్శాంతి కోసం ధ్యానం  యోగా దినచర్యలో చేర్చుకోండి. మీరు స్నేహితుల నుంచి సర్ ప్రైజ్ పొందుతారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. 

కన్యా రాశి 
 ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. విదేశాల్లో వ్యాపారం చేయాలి అనుకున్నవారికి అనుకూల సమయం ఇది.  మనసుకు ఏదో కలవరం కులుగుతుంది. స్వతహాగా ఉన్న కోపాన్ని కొంచెం కంట్రోల్ చేయండి.

తులా రాశి
ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వీడండి. వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. 

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీరు ఆఫీసు పనిలో చుట్టూ తిరగాల్సి రావచ్చు. మీ భావాలను మీ సన్నిహితులకు చెప్పండి

ధనుస్సు రాశి
ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య కొంత దూరం ఉంటుంది. ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. వ్యాపారం పెరుగుతుంది.

Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!

మకర రాశి
కుటుంబ సభ్యులతో మంచి సమన్వయం ఉంటుంది. మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు.హృదయపూర్వక కోరిక ఏదైనా నెరవేరినందుకు సంతోషంగా ఉంటారు.ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.

కుంభ రాశి
భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు ప్రత్యేకమైన రోజు. మీ సన్నిహితులతో సమయం గడుపుతారు.ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. అయినప్పటికీ మనసులో ఏదో నిరాశ, నిస్పృహలు తలెత్తుతాయి. 

మీన రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం పొందవచ్చు. కుటుంబంలో చిచ్చు రావొచ్చు. డబ్బు పరంగా ఈ రోజు శుభప్రదం.

Published at : 25 Sep 2022 05:09 AM (IST) Tags: Weekly Horoscope september 2022 horoscope today's horoscope 25th september 2022 25th september 2022 horoscope

సంబంధిత కథనాలు

Christmas Celebrations 2022: ఇంటి అలంకరణ మాత్రమే కాదు క్రిస్మస్ కి ఇలా కూడా చేయొచ్చు!

Christmas Celebrations 2022: ఇంటి అలంకరణ మాత్రమే కాదు క్రిస్మస్ కి ఇలా కూడా చేయొచ్చు!

2023 Cancer Yearly Horoscope: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

2023 Cancer Yearly Horoscope:  శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

Love Horoscope Today 9th December 2022:ఈ రాశివారి ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం, వివాహితుల జీవితంలో శాంతి

Love Horoscope Today 9th December 2022:ఈ రాశివారి ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం, వివాహితుల జీవితంలో శాంతి

Horoscope Today 9th December 2022: ఈ రోజు ఈ రాశివారు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవద్దు, డిసెంబరు 9 రాశిఫలాలు

Horoscope Today 9th  December 2022: ఈ రోజు ఈ రాశివారు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవద్దు, డిసెంబరు 9 రాశిఫలాలు

Christmas 2022: క్రిస్మస్‌ అనాలా - ఎక్స్‌ మస్‌ అనాలా , డిసెంబరు 25నే ఎందుకు!

Christmas 2022:  క్రిస్మస్‌ అనాలా - ఎక్స్‌ మస్‌ అనాలా , డిసెంబరు 25నే ఎందుకు!

టాప్ స్టోరీస్

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?