అన్వేషించండి

Horoscope Today : దుర్గాష్టమి రోజు మీ రాశిఫలం ఎలా ఉందో తెలుసుకోండి

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today October 22nd, 2023

మేష రాశి
మనస్సు ఆనందంగా ఉంటుంది. చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు మీ పనిలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. మీరు కొంత అదనపు బాధ్యతను పొందవచ్చు. అధిక కోపాన్ని నివారించండి. కుటుంబ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర చర్చలు పెట్టొద్దు. విద్యా, మేధోపరమైన పనులు ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తాయి.

వృషభ రాశి
కోపానికి దూరంగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.  ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ప్రయాణ ఖర్చులు పెరగవచ్చు.  కుటుంబం లేదా స్నేహితులతో మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి 

మిథున రాశి
ఈ రాశివారు రోజంతా ఆనందంగా ఉంటారు. వ్యాపారం మెరుగుపడుతుంది, కానీ కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. ఎక్కువ శ్రమ ఉంటుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు పెరగవచ్చు. చదువులపై ఆసక్తి ఉంటుంది. పనిలో అధికారులతో వాదనలకు దూరంగా ఉండండి.  జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. 

Also Read: మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో దసరా శుభాకాంక్షలు తెలియజేయండి

కర్కాటక రాశి
మీ వాక్కు ప్రభావం పెరుగుతుంది. వ్యాపార పనులపై విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కలిసొస్తాయి.  మేధోపరమైన పనుల వల్ల ఆదాయం పెరుగుతుంది. స్వీయ నియంత్రణలో ఉండండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు చదువులపై ఆసక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. దాంపత్య సంతోషం పెరుగుతుంది. 

సింహ రాశి
మనస్సులో ఆశ , నిరాశ రెండూ ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి ధనలాభం ఉంటుంది. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.  ఆస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీరు తల్లి మద్దతు పొందుతారు. మాటలో మాధుర్యం ఉంటుంది. 

కన్యా రాశి 
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. లాభం పెరుగుతుంది. మీరు మీ పిల్లల నుంచి శుభవార్త పొందవచ్చు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి 

తులా రాశి
ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యాలయంలో అదనపు పనిభారం ఉంటుంది. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. కుటుంబ సమస్యల పట్ల శ్రద్ధ వహించండి. అధిక ఖర్చుల కారణంగా మనస్సు ఆందోళన చెందుతుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి 
మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రచన మరియు మేధోపరమైన పనిలో బిజీ పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లవచ్చు. ఆదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోపం-సంతోషం మిక్సై ఉంటుంది.  స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.

Also Read: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

ధనుస్సు రాశి
రోజంతా సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అనవసర తగాదాలు, వివాదాలకు దూరంగా ఉండండి. పని ప్రదేశంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. సోమరితనం అధికంగా ఉంటుంది.

మకర రాశి
అన్ని విషయాల్లో కాస్త ఓపికగా వ్యవహరించాలి. సహనం తగ్గవచ్చు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. శ్రమ పెరుగుతుంది. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అదనపు ఖర్చులు పెరుగుతాయి. సంభాషణలో ఓపికగా ఉండండి. కార్యాలయంలో మార్పులకు అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు నెలకొంటాయి. 

కుంభ రాశి 
ఈ రాశివారి మనసులో ఆశ, నిస్పృహలు కలగవచ్చు. మీరు మీ ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు కానీ కార్యాలయంలో మార్పుతో పాటు పని స్థలంలో మార్పు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. రాజకీయ నాయకులను కలిసే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తారు.

Also Read: పండుగల సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు అంటారెందుకు!

మీన రాశి 
ఈ రాశివారికి చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. శ్రమ ఎక్కువ అవుతుంది. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. వాహన ఆనందాన్ని పొందుతారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
తెలంగాణలో ఆ ఉద్యోగులకు హైకోర్టు షాక్, జాబ్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Embed widget