అన్వేషించండి

Horoscope Today 10 June 2024: ఈ రాశివారి విజయం వీరికి కొత్త శత్రువులను సృష్టిస్తుంది - జూన్ 10 రాశిఫలాలు!

Horoscope Prediction 10th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope Predictions in Telugu

మేష రాశి

మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సోమరితనం తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది...ఉన్నతాధికారుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారం బాగానే ఉంటుంది. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెట్టొచ్చు..

వృషభ రాశి

సహనం తగ్గుతుంది. ఉన్నత విద్య వైపు అడుగేసే విద్యార్థులకు కొన్ని ఆంటకాలు ఎదురవుతాయి.స్నేహితుని సహాయంతో వ్యాపారాలు విస్తరించి లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పని ప్రదేశంలో శ్రమ ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పోయన విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉంది

మిథున రాశి

ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు రావొచ్చు. పాత స్నేహితుల సహకారంతో ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మీ ఇష్టానికి విరుద్ధంగా పని ఒత్తిడి మీపై పడుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి.  

కర్కాటక రాశి

ఈ రాశివారి వ్యక్తిగత జీవితంలో అనుకోని ఇబ్బందులుంటాయి. కోపం తగ్గించుకోవాలి. మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా ఉండాలి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. సంగీతంపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులను కలుస్తారు.  

సింహ రాశి

ఈ రాశి ఉద్యోగులు మరోస్థానానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. బయటకు సంతోషంగా కనిపించినా ఏదో బాధ వెంటాడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త..కుటుంబ సమస్యలు పరిష్కరించేందుకు సమయం కేటాయించండి.

కన్యా రాశి

సహనం తగ్గుతుంది. మాట ప్రభావం పెరుగుతుంది. ఏదో అసౌకర్యంగా ఉంటారు. ఆస్తి ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. కెరీర్లో పురోగతికి అవకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. వాహనం జాగ్రత్తగా నడపండి. 
 
తులా రాశి

మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఆస్తి నిర్వహణపై ఖర్చులు పెరగవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో తోబుట్టువుల నుంచి సహకారం  లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి వారితో కీలకమైన సమాచారం పంచుకోవద్దు. 
 
వృశ్చిక రాశి

ఈ రోజు మీకు బలహీనంగా ప్రారంభమవుతుంది. మాటలో కఠినత్వం ఉంటుంది..సంభాషణలో సంయమనం పాటించండి. అనుకోని ధనలాభం ఉంటుంది. సంపద పెరుగుతుంది . మీ ఉద్యోగంలో పురోగతి ఉంటుంది.

ధనస్సు రాశి

పని పట్ల ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈ రోజు కొత్త పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు.  

మకర రాశి

అనవసర ఆలోచనలతో ప్రశాంతతను పోగొట్టుకోవద్దు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. నూతన ఆస్తి కొనుగోలుకోసం అడుగు ముందుకు వేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మోథోపరమైన పనిలో నష్టపోతారు. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

కుంభ రాశి

ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఆస్తులు పెరుగుతాయి కానీ ఖర్చులు కూడా అంతే ఉంటాయి. వాహన నిర్వహణపై ఖర్చులు పెరుగుతాయి.  విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. తీపి ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది.   దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టాలి.  

మీన రాశి

మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కోపం తగ్గించుకోవాలి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తాన్ని పొందుతారు.పనిలో అధిక ఒత్తిడి తగ్గించుకోవాలి. మీ సక్సెస్ మీకు కొత్త శత్రువులను సృష్టిస్తుంది.  

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Embed widget