అన్వేషించండి

Horoscope Today 04th November 2023: ఈ రాశివారు అగ్నికి, నీటికి దూరంగా ఉండాలి - నవంబరు 04 రాశిఫలాలు

దిన ఫలాలు నవంబర్ 04, 2023: మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 04th november 2023 (దిన ఫలాలు నవంబర్ 04, 2023)

మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన రోజు అవుతుంది. మీ విజయం పట్ల ఆశాజనకంగా ఉంటారు. విద్యార్థులు లాభపడతారు. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. మీరు సన్నిహితులను కలుస్తారు.

వృషభ రాశి
మీరు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో మంచి మార్పును చూస్తారు. ఆస్తి కలిసొస్తుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రమాదకర పనులు జాగ్రత్తగా చేయండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు, ఉద్యోగులకు మంచి సమసమయం. వ్యాపారం బాగానే సాగుతుంది. 

మిథున రాశి
ఈ రోజు మీరు ఏదో ఒక విషయంలో అసహనానికి లోనవుతారు. మనసులో ఆందోళన ఉంటుంది. అనుకున్న పని పూర్తి కాకపోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అత్యాశ పడకండి. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!

కర్కాటక రాశి
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు. ఈ రాశి ఉద్యోగులు పదోన్నతి గురించి అధికారులతో మాట్లాడేందుకు మంచి సమయం ఇదే. కకుటుంబానికి సమయం కేటాయిస్తారు. స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపార పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

సింహ రాశి
ఈ రాశివారు పిల్లలకు సంబంధించి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. కుటుంబంలో కలహాలు కారణంగా మనసు కలత చెందుతుంది. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి.

కన్యా రాశి
ఈ రోజు మీరు ఎవరికీ సలహాలు ఇవ్వకండి. అనుకోని వివాదాలు జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పనులనుంచి మీరు ప్రయోజనం పొందుతారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. స్నేహితులను కలుస్తారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. 

Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!

తులా రాశి
ఈ రాశివారు వ్యాపార లావాదేవీలను జాగ్రత్తగా చేయండి. ఈరోజు సాధారణ రోజు అవుతుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. వివిధ మార్గాల నుంచి  ఆదాయం ఉంటుంది. కార్యాలయంలో కొత్త సమాచారం అందుతుంది. ఈ రాశి స్త్రీలు లాభపడతారు.

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!

వృశ్చిక రాశి
ప్రమాదకర పనులు జాగ్రత్తగా చేయండి, మీరు గాయపడవచ్చు. న్యాయపరమైన వివాదాల కారణంగా ఖర్చులు అధికమవుతాయి. మీ ఆలోచనల ప్రభావం ఇతరులపై పడుతుంది. ఈ రోజు మంచి రోజు అవుతుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. 

ధనుస్సు రాశి
మీ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ సన్నిహితులు మీనుంచి దూరమవుతారు. కోపాన్ని అదుపుచేసుకోవాలి. వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తత ఏర్పడవచ్చు. వ్యాపారస్తులు లాభపడతారు. విద్యార్థులు సోమరితనాన్ని వీడాలి.

మకర రాశి
మీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొన్ని పనులపై ప్రయాణం చేయవచ్చు. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు నూతన నిర్ణయాలు తీసుకోవద్దు.

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

కుంభ రాశి
ఈ రాశివారికి సోదరుల నుంచి సహాయం అందుతుంది. ఈ రోజు కొత్త మూలాల నుంచి మీ ఆదాయం పెరుగుతుంది. నూతన ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు మీరు అగ్నికి, నీటికి దూరంగా ఉండండి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.

మీన రాశి
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ స్నేహితుల్లో ఒకరి నుంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాల్లో చేరుతారు.అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget