అన్వేషించండి

Horoscope 7th January 2025: ఎప్పటినుంచో వెంటాడుతున్న ఓ సమస్య నుంచి ఈ రాశులవారు బయటపడతారు!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జనవరి 07 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీ అభిప్రాయం చాలా మందికి ముఖ్యమైనది కావచ్చు. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. పూర్వీకుల ఆస్తుల విషయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కోపం, చిరాకు పెరగవచ్చు. 

వృషభ రాశి

ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులపై పని ఒత్తిడి తగ్గుతుంది. స్త్రీలు తమ అందచందాలపై చాలా శ్రద్ధ వహిస్తారు. మీ కలలను సాకారం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. వైవాహిక సంబంధాలలో తాజాదనం ఉంటుంది. కొత్త పనుల విషయంలో ఉత్సాహం ఉంటుంది.

మిథున రాశి

మీరు పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ పొరుగున ఉన్న వ్యక్తులతో చిక్కుల్లో పడకుండా ఉండండి 

Also Read: ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్..కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లోనే ఎందుకు!

కర్కాటక రాశి

ఈ రోజు మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు తిరిగి పొందుతారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. ఆధ్యాత్మిక విషయాలపై రహస్య అధ్యయనాలు చేస్తారు. ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. అధికారుల అసంతృప్తిని ఎదుర్కోవలసి వస్తుంది. 

సింహ రాశి

ఈ రాశివారు వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ రోజు మీకు ఏ పనిపైనా శ్రద్ధ ఉండదు. ప్రియమైనవారి సలహాను పరిగణించండి. మీ జీవిత భాగస్వామిపై నమ్మకం తగ్గవచ్చు. ఈ రోజు పోరాటంతో నిండిన రోజు కావచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు. 

కన్యా రాశి

ఈ రోజు ఉద్యోగస్తులు పెద్ద పదవిని పొందవచ్చు. మీ పని తక్కువ ప్రయత్నంతో విజయవంతమవుతుంది.  చాలు పనులను ఏకకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ మదిలో అనేక ప్రశ్నలు ఏకకాలంలో మెదులుతూనే ఉంటాయి. మీరు ఇంటర్వ్యూకు హాజరవుతున్నట్లయితే ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది.

Also Read: కుంభమేళాకి నాగ సాధువులు, అఘోరాలు ఎందుకొస్తారు - ఆధ్యాత్మిక ఉత్సవాల్లో అఖాడాల పాత్ర ఏంటి!

తులా రాశి

ఈ రోజు మీరు జీవితం పట్ల మీ దృక్పథాన్ని మార్చుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సమన్వయం బాగుంటుంది. మీ తల్లిదండ్రుల పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉంచండి. ప్రేమ సంబంధాలకు కుటుంబ ఆమోదం లభిస్తుంది. మీరు సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి సంబంధించిన వృత్తిలో మంచి అవకాశాలను పొందవచ్చు 

వృశ్చిక రాశి

ఈ రోజు కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలతో సంతోషంగా ఉంటారు. ఆఫీసు పని కాస్త క్లిష్టంగా ఉంటుంది. సహోద్యోగులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించవచ్చు. పోటీ పరీక్షలలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ధనుస్సు రాశి

ఈ రోజు కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. మీ ఇంటికి పిలవని అతిథులు హఠాత్తుగా రావచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు ప్రయాణం వాయిదా వేయవలసి రావచ్చు. మీ గౌరవం గురించి మీరు ఆందోళన చెందుతారు. 

Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!

మకర రాశి 

ఈ రాశివారికి వ్యాపారంలో డబ్బు కొరత ఏర్పడే అవకాశం ఉంది. మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. అవివాహితుల వివాహం గురించి కుటుంబంలో చర్చ ఉంటుంది. ప్రభావశీల వ్యక్తులను కలుస్తారు. వస్తు వనరుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. శాంతియుత పద్ధతిలో సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించండి 

కుంభ రాశి

ఈ రోజు భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. మీ ప్రతికూల అలవాట్లను నియంత్రించండి. స్పైసీ ఫుడ్ మైగ్రేన్‌కు కారణమవుతుంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది 

మీన రాశి

మీరు ఈ రోజు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే దానికి పరిష్కారాన్ని పొందుతారు. ఓపిక పట్టి పని పూర్తి చేయండి. మీ జీవిత భాగస్వామి మద్దతు మీ పనికి శక్తిని అందిస్తుంది. మీ కెరీర్‌లో కొత్త మలుపు రావచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

Also Read: భోగి, సంక్రాంతి సహా జనవరి 2025 లో పండుగలు, సెలవులు..పెద్ద లిస్టే ఇది!

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 21 జాతకం: ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల ఫలితాలు?
నవంబర్ 21 జాతకం: ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల ఫలితాలు?
సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల నవంబర్ 21 రాశిఫలాలు: ఎలాంటి ఫలితాలున్నాయ్?
సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల నవంబర్ 21 రాశిఫలాలు: ఎలాంటి ఫలితాలున్నాయ్?
నవంబర్ 21 రాశి ఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం - మీ భవిష్యత్తు ఇదే!
నవంబర్ 21 రాశి ఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం - మీ భవిష్యత్తు ఇదే!
ఈ సంఖ్య గల స్త్రీలు వైవాహిక జీవితంలో నాయకులుగా ఎందుకు ఎదుగుతారు?
ఈ సంఖ్య గల స్త్రీలు వైవాహిక జీవితంలో నాయకులుగా ఎందుకు ఎదుగుతారు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget