అన్వేషించండి

Trigrahi Yog 2024: ఒకే రాశిలో సూర్యుడు, శని, బుధుడు - ఈ రాశులవారికి కలిసొచ్చే సమయం!

Astrology: మార్చి 6 వరకూ సూర్యుడు, శని, బుధుడు...ఈ మూడు గ్రహాలు కుంభ రాశిలో సంచరిస్తున్నాయి. ఈ త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారికి చాలా సానుకూల ఫలితాలను ఇస్తుంది.

Trigrahi Yog 2024: నవగ్రహాల్లో శని మినహా మిగిలిన గ్రహాలన్నీ దాదాపు నెలకోసారి రాశి పరివర్తనం చెందుతాయి. ఈ సమయంలో ఈ ప్రభావం ద్వాదశ రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారిపై అనుకూల ప్రభావం ఉంటే..మరికొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అయితే ప్రస్తుతం కుంభ రాశిలో మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. శని గ్రహం ఈ ఏడాది మొత్తం కుంభరాశిలో సంచరిస్తోంది. నెలకోసారి రాశులు మారే సూర్యుడు, బుధుడు కూడా ప్రస్తుతం కుంభ రాశిలోనే ఉన్నారు...మూడు గ్రహాలు ఒకేరాశిలో సంచరిస్తే దాన్ని 'త్రి గ్రాహి' యోగం అంటారు.

శని 
శని ఏడాది మొత్తం కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ( శని నెమ్మదిగా కదిలే గ్రహం అందుకే మందరుడు అంటాడు... శనిగ్రహం రెండున్నరేళ్లకు ఓసారి రాశి మారుతుంది)

సూర్యుడు
గ్రహాలకు రాజైన సూర్యుడు ఫిబ్రవరి 13 న కుంభరాశిలోకి ప్రవేశించాడు...మార్చి 14 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు

బుధుడు
గ్రహాల రాకుమారుడిగా పిలిచే బుధుడు మేధస్సు కారకుడు...ఫిబ్రవరి 18 న కుంభ రాశిలోకి పరివర్తనం చెందాడు...మార్చి 6 వరకూ ఇదే రాశిలో ఉంటాడు..

Also Read: అధ:పాతాళానికి దిగజారిపోతున్నావ్ అంటే ఏంటి- ఆలోచనకు పాతాళానికి ఏంటి సంబంధం!

అంటే ప్రస్తుతానికి తండ్రి కొడుకులైన సూర్యుడు-శని...గ్రహాల రాకుమారుడైన బుధుడు...ఈ ముగ్గురూ మార్చి 6 వరకూ ఒకే రాశిలో ఉంటారు. ఈ ప్రభావంతో  ఈ రాశులవారికి శుభఫలితాలున్నాయి...

మేష రాశి

మార్చి 6 వరకూ మేష రాశివారికి మంచి సమయం. ఉద్యోగులు , వ్యాపారులకు కలిసొస్తుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించండి.  కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. దాంపత్య జీవితం బావుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. చేప్టటిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. 
ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది..

మిధున రాశి 

మిథున రాశి వారికి త్రిగ్రాహి యోగం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ,వ్యాపారాలలో లాభం ఉంటుంది. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. ధనలాభం ఉంటుంది,ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడుపుతారు. ప్రతిరోజూ ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్యాలయం, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఈ రాశుల వారి జీవితంలో  విలాసాలు ఉంటాయి.  పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ స్వభావం  నైపుణ్యాల ఆధారంగా మీరు సమాజంలో పేరు సంపాదిస్తారు.   అసంపూర్తిగా ఉన్న పనులన్నీ త్వరలో పూర్తవుతాయి. 

Also Read: ఏడాదిలో 4 పూర్ణిమలు ప్రత్యేకం - అందులో మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది!

సింహ రాశి

కుంభ రాశిలో మూడు గ్రహాల సంచారం సింహరాశివారికి లాభిస్తుంది. వ్యాపారంలో అనుకోని లాభాలు అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. ప్రత్యర్థులపై మీరు పైచేయి సాధిస్తారు. చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

కన్యా రాశి 

త్రిగ్రాహి యోగం కన్యారాశివారికి విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఊహించనంతగా మెరుగుపడుతుంది. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

తులా రాశి

త్రిగ్రాహి  యోగం వల్ల తులా రాశి వారికి వృత్తి, ఆర్థిక విషయాలలో  ప్రయోజనాలు పొందుతారు. శని అనుగ్రహంతో మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. విదేశాల నుంచి జాబ్ ఆఫర్ రావచ్చు. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. సంబంధాలలో కొనసాగుతున్న చీలికలు తొలగిపోతాయి. మీ సంపద మరియు గౌరవం పెరుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది.

 Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!

కుంభ రాశి

ఈ రాశిలోనే మూడు గ్రహాలు ఒకేసారి సంచరిస్తున్నాయి. అందువల్ల ఈ రాశివారికి మార్చి 6 వరకూ అంతా శుభయోగమే. ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఏ రంగంలో ఉన్నవారైనా మంచి ఫలితాలు పొందుతారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. కెరీర్‌లో కూడా   విజయాన్ని పొందుతారు.   ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. త్రిగ్రాహి యోగం కుంభ రాశి వారి జీవితంలో చాలా సానుకూల ఫలితాలను తెస్తుంది. వ్యాపారం బాగా సాగుతుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విక్టరీ | ABP DesamMitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
AP DSC 2025: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఏజ్‌ లిమిట్ పెంచుతూ ఉత్తర్వులు 
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు
తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్-కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
IPL 2025 MI VS SRH Update: పిచ్ తో స‌న్ ను బోల్తా కొట్టించిన ముంబై.. వ‌రుస‌గా రెండో విక్ట‌రీ.. జాక్స్ ఆల్ రౌండ్ షో.. స‌న్ రైజ‌ర్స్ కు ఐదో ఓట‌మి
పిచ్ తో స‌న్ ను బోల్తా కొట్టించిన ముంబై.. వ‌రుస‌గా రెండో విక్ట‌రీ.. జాక్స్ ఆల్ రౌండ్ షో.. స‌న్ రైజ‌ర్స్ కు ఐదో ఓట‌మి
Pakistan vs India Military Power: పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది?  గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?
Preeti Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్‌ను దేవుడు కూడా కాపాడలేడు; రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి కోడలు ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget