Match 3 - 18 Oct 2021, Mon up next
IRE
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 4 - 18 Oct 2021, Mon up next
SL
vs
NAM
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 5 - 19 Oct 2021, Tue up next
SCO
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 6 - 19 Oct 2021, Tue up next
OMA
vs
BAN
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 7 - 20 Oct 2021, Wed up next
NAM
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

YSRCP Ragada : పరిషత్ పీఠాల కోసం రచ్చ రచ్చ - పలు చోట్ల వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ ఆందోళన !

ఎంపీపీ చైర్మన్ పదవుల కోసం అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతల పోటీ రోడ్డున పడింది. ఓ చోట వైఎస్ విగ్రహాన్ని కూల్చేసే ప్రయత్నం చేయగా ఇంకో చోట సమావేశ మందిరంలోనే ఎంపీటీసీ పురుగుమందు తాగాడు.

FOLLOW US: 

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో ఎంపీపీ పదవులు చిచ్చు రేపాలు పలు చోట్ల ఎంపీటీసీలు తమకు పదవులు దక్కలేదని అసంతృప్తికి గురయ్యారు. ఓ చోట వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూల్చేయాలని ప్రయత్నించగా.. ఇంకో చోట సమావేశంలోనే ఎంపీటీసీ పురుగుమందు తాగడం సంచలనాత్మకం అయింది. కర్నూలు జిల్లా గూడూరు మండలం కె.నాగలాపురంలో ఎంపీపీ పదవి తన తల్లికే ఇవ్వాలంటూ ఎంపిటిసి రాజమ్మ తనయుడు నరసింహారెడ్డి నిరాహారదీక్, చేస్తున్నారు.  అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఉద్వేగానికి గురై వైఎస్సార్ విగ్రహం కూల్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని దీక్షను భగ్నం చేసి నరసింహ రెడ్డిని అరెస్టు చేశారు. Also Read : టీటీడీలో కొత్త వివాదం ! "జియో మార్ట్‌"కు శ్రీవారి దర్శన టిక్కెట్ల బుకింగ్ కాంట్రాక్ట్ !

కోడుమూరు నియోజకవర్గంలోని  సి.బెళగల్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో సి.బెళగల్‌-2 ఎంపీటీసీ వైకాపా అభ్యర్థి ఈరన్న గౌడ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.   గమనించిన పోలీసులు, స్థానికులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు హుటాహుటిన ఎస్సై వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  అయితే ఈరన్న గౌడ్ తనకు ఎంపీపీ పదవి కోసం కాకుండా కో ఆప్షన్ మెంబర్‌గా చాన్సివ్వాలని కోరారు. అయినా ఇవ్వకపోవడంతో పురుగుమందు తాగారు.
YSRCP Ragada :   పరిషత్ పీఠాల కోసం రచ్చ రచ్చ - పలు చోట్ల వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ ఆందోళన !

Also Read : బీసీ సంక్షేమం కిందకు బ్రాహ్మణ కార్పొరేషన్ ! ప్రభుత్వం చెబుతున్న కారణాలేంటి ? విమర్శలు ఎందుకు వస్తున్నాయి ?

ఇక  శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు అనేక చోట్ల వైఎస్ఆర్ సీపీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య పొసగని కారణంగా ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. కొన్నిచోట్ల వాయిదా పడ్డాయి. వివాదం ఉన్న చోటల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. సీల్డ్ కవర్‌లో అభ్యర్థుల పేర్లను పంపింది. అయితే ఆ పేర్లు తమకు ఇష్టం లేదని కొన్ని చోట్ల ఓటింగ్‌కు ఎంపీటీసీలు హాజరు కాలేదు. మరో వైపు తమకు ఆధిక్యం లేని చోట కూడా మండల పరిషత్ పదవులు దక్కించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం వివాదాస్పదం అయింది. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైఎస్ఆర్ సీపీకి మెజార్టీ లేదు. అయితే టీడీపీ తరపున ఎంపీపీ చైర్మన్ స్థానానికి పోటీ పడాల్సిన వారికి బీసీ సర్టిఫికెట్ దక్కనీయలేదు. దాంతో టీడీపీ ఎంపీటీసీలు గైర్హాజర్ అయ్యారు. ఎంపిక వాయిదా పడింది. 

Also Read: AP CM Jagan : ఢిల్లీ టూర్‌కు జగన్ కూడా !? మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనే అవకాశం !

మరో వైపు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. అలాగే ఎంపీపీ పదవుల్ని కూడా కైవసం చేసుకున్నాయి. టీడీపీకి చైర్మన్ పదవి.. జనసేనకు వైస్ చైర్మన్ పదవి దక్కాయి. అత్యధిక మండల చైర్మన్ పీఠాలు వైఎస్ఆర్‌సీపీకే దక్కాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ క్యాడర్‌లో ఆధిపత్య పోరాటం ప్రారంభమయింది. 

Also Read: CM Jagan Review: మద్యం నియంత్రణకే రేట్లు పెంపు... ఎస్ఈబీపై సీఎం జగన్ రివ్యూ... ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: YSRCP ycp AP Cm Jagan YSR Congress MPP ELECTIONS KODUR KODUMUR

సంబంధిత కథనాలు

Breaking News Live: తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

Breaking News Live: తెలంగాణ భవన్ కు చేరుకున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

YSRCP MLA: మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేయాలి... ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

YSRCP MLA: మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేయాలి... ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

YSRCP : జగన్ ప్రభుత్వంపై డీఎల్ విమర్శలు ! గుర్తించలేదనే అసంతృప్తే కారణమా ?

YSRCP :   జగన్ ప్రభుత్వంపై డీఎల్ విమర్శలు ! గుర్తించలేదనే అసంతృప్తే కారణమా ?

AP MLC Elections: త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. లిస్టులో ఉన్న 14 మంది వీళ్లేనా?

AP MLC Elections: త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. లిస్టులో ఉన్న 14 మంది వీళ్లేనా?

పైడితల్లి అమ్మవారి ఉత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్‌గజపతిరాజు

పైడితల్లి అమ్మవారి ఉత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన అశోక్‌గజపతిరాజు
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

'Get the Zuck out': ఫేస్‌బుక్ సీఈఓగా జుకర్ బర్గ్ తప్పుకోనున్నారా? నిరసనకారులు అతడి ఇంటికి ఎందుకెళ్లారు?

'Get the Zuck out': ఫేస్‌బుక్ సీఈఓగా జుకర్ బర్గ్ తప్పుకోనున్నారా? నిరసనకారులు అతడి ఇంటికి ఎందుకెళ్లారు?

Revanth Reddy: కేటీఆర్‌ను ఇరుకున పెట్టేలా రేవంత్ రెడ్డి ట్వీట్.. ఈసారి మంత్రి ఎలా స్పందిస్తారో..!

Revanth Reddy: కేటీఆర్‌ను ఇరుకున పెట్టేలా రేవంత్ రెడ్డి ట్వీట్.. ఈసారి మంత్రి ఎలా స్పందిస్తారో..!

Rahul Vs Priyanka : కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చిచ్చు ! ప్రియాంకను ఎదగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారా ?

Rahul Vs Priyanka :  కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చిచ్చు ! ప్రియాంకను ఎదగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారా ?

Prakash Raj: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు

Prakash Raj: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు