అన్వేషించండి

Floods Humanity : మనుషుల్లో రెండే రకాలు - మానవత్వం ఉన్నవాళ్లు, లేని వాళ్లు - బెజవాడ వరదల్లో అందరికీ కనిపించారు !

Vijayawada flood victims : విజయవాడ వరద బాధితులకు సాయం చేసే వారు కొందరైతే, వారిని దోపీడి చేసిన వారు కొందరు. ఇలాంటి సమయాల్లోనే ప్రజల్లో రెండే వర్గాలుంటాయని బయటపడుతూ ఉంటాయని మరోసారి నిరూపితమయింది.

Vijayawada floods Humanity : విజయవాడకు వరదలు వచ్చాయి. సిటీ సగం మునిగింది. లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలోనే అప్పటి వరకూ సమాజంలో ఉన్న అన్ని తేడాలు కనిపించకుండా పోతాయి. రెండు వర్గాలు మాత్రం ఎప్పటికీ పోవని నిరూపితమవుతుంది. ఆ రెండు వర్గాలు మానవత్వం ఉన్నవారు.. మానవత్వం లేని వారు. వరద బాధితులు కష్టాల్లో ఉన్నారని.. వారికి ఎంతో కొంత సాయం చేయాలని అనుకునేవారు కొందరైతే..  వారు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వారి ఆతృతను అవకాశంగా తీసు్కుని  దోచుకుందామనుకున్నవారు ఇంకొందరు. ఈ రెండు వర్గాలే విజయవాడలో గత రెండు , మూడు రోజులుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ల

బెజవాడ ప్రజల కోసం ఎంతో మంది మానవత్వం ఉన్న వాళ్ల సాయం

తోటి మనిషి కష్టాల్లో ఉంటే చేతనైనంత సాయం చేసి కాపాడుదామనుకునేవారికి మన సమాజంలో లోటు ఉండదు. విజయవాడ వరదల విషయంలో అదే నిరూపితమయింది. సింగ్ సహా అనేక ప్రాంతాల్లో వరద వచ్చినట్లుగా తేలడంతో వెంటనే... చాలా మంది స్పందించారు. అధికారులు, ప్రభుత్వం  బాధ్యతగా స్పందిస్తుంది. అయినా కొంత మంది స్వచ్చంద సేవకు ముందుకు వచ్చారు. అనేక మంది సొంత డబ్బులతో సాయం చేశారు. ఆహారం  పంచారు. మందులు పంపిణీ చేశారు. బుల్ డోజర్లు వంటివి తెచ్చారు. చివరికి సమాచార సాయం చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారితో మానవత్వం పరిమళించిందని అనుకున్నారు. 

సింగ్ నగర్ మునక ముందు గుర్తించించి చంద్రబాబే - అసలేం జరిగిందంటే ?

కానీ రెండో వైపు కూడా ఉంది !

ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. వారందర్నీ కాపాడాలని.. వారి అవసరాలను తీర్చాలని అనుకున్నవారే కాదు.. వారి అవసరాన్ని, ఆందోళనను గుర్తించి క్యాష్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రైవేటు బోట్లు పెట్టుకుని కొంత మంది.. నీరు లేనిప్రదేశానికి మనుషుల్ని తీసుకెళ్లి విడిచి పెట్టడానికి వేలకు వేలు వసూలు చేశారు. మందులు ఇర అవసరాల కోసం డబ్బులు గుంజిన వారున్నారు. ప్రభుత్వం అందించే సహాయ కార్యక్రమాలు అక్కడి వరకూ రావని భయపెట్టి దోచిన వాళ్లూ తక్కువేమీ లేరు. ఇలాంటి వాళ్లు మరో వైపు మానవత్వం లేని వర్గంగా కనిపించారు. ఇది  రెండో వర్గం. 

ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్, సిద్ధూ, నిర్మాతలు... వరద బాధితుల సహాయార్థం ఎవరెంత విరాళం ఇచ్చారంటే?f

సాయం చేయకపోయినా పర్వాలేదు దోచుకునే వాళ్లు రాబందులే !

కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయకపోయినా పర్వా లేదు కానీ.. ఇలా వారి కష్టాల్ని ఆసరా చేసుకుని దోచుకునే వాళ్లతోనే అసలు సమస్య. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా అందర్నీ ఒకే సారి ఆదుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని దోచుకునే వాళ్లు, పరిస్థితుల పట్ల భయం కలిగించి.. సొమ్ము చేసుకునే వాళ్లకూ కనిపిస్తూనే ఉంటారు. అందుకే విపత్తులు వచ్చినప్పుడు కుల, మత వర్గలేమీ ఉండవు.. మానవత్వం ఉన్న వాళ్లు.. మానవత్వం లేని వాళ్లే కనిపిస్తారు. విజయవాడలో నాలగు రోజులుగా వాళ్లే కనిపిస్తున్నారు.            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget