అన్వేషించండి

Pawan Kalyan: రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన, జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్

Janasena News: సార్వత్రిక ఎన్నికల వేళ పలు రాష్ట్రాల కులగణనకు శ్రీకారం చుట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం కులగణనను చేపట్టింది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు.

Pawan Kalyan Letter : సార్వత్రిక ఎన్నికల వేళ పలు రాష్ట్రాల కులగణనకు శ్రీకారం చుట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం కులగణనను చేపట్టింది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో కులగణన చేపట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు...ఎక్స్‌ వేదిక ద్వారా లేఖ రాశారు. కులగణనపై సీఎం జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు. 

1.   ఈ కులగణన ఉద్దేశం మీకు ఎన్నికల ముందే ఎందుకు వచ్చింది? 
2.  ఈ ప్రక్రియకు కారణాలు వివరిస్తూ మీరు ఎందుకు ఏ విధమైన, ప్రభుత్వ పరమైన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు?
3. ఇది రాజ్యాంగం మా అందరికి  ఆర్టికల్‌ 21 ప్రకారం చెప్పిన వ్యక్తిగత గోప్యత, భద్రత, స్వేచ్ఛను హరించడం కాదా?
4.  కులగణన మీ ఉద్దేశం అయితే.. ఉపకులం, ఆదాయం, భూమి యాజమాన్యం వివరాలు, కోళ్లు, మేకలు, ఆవులు, గేదెల వివరాలన్నీ ఎందుకు?
5.  బిహార్‌ ప్రభుత్వం చేసిన కులగణన సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో...గౌరవ సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించకముందే మీరు మీ స్వీయ ప్రయోజనాలకు ఎందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు?
6. జనగణన ఒక సంక్షిప్తమైన  ప్రక్రియ. ఇది ఎంతో మంది నిపుణులతో చేయాల్సి ప్రక్రియ. మీ వాలంటీర్లకు ఆ అర్హత, సామర్థ్యాలు ఎలా ఉన్నాయని  నిర్ధారించారు?
7. ఇటువంటి డేటా సేకరణ ప్రక్రియ గతంలో కేంబ్రిడ్జ్ అనలిటిక చేసినపుడు అది ఏ విధంగా సమాజంలో అంశాని, అల్లర్లకు ప్రేరేపించాయి అనే విషయం మీకు తెలియదా ? వాటిని ఎన్నికల కోసం స్వీయ ప్రయోజనాలకు మీరు ఎలా వాడుకున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా?
8.  ఇవన్నీ మీ అధికార దాహానికి ప్రతీక కాదా ?ఒక వేళ కాకపోతే, ఇలా సేకరించిన డేటా ఏ విధమైన దుర్వినియోగం జరగకుండా మీరు తీసుకున్న చర్యలేమిటి?
9.  ప్రజల నుంచి డేటా సమ్మతి అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు ? అందరూ మీ నియంతృత్వానికి తలవంచుతారు అనుకుంటున్నారా ?
10. ప్రభుత్వ వనరులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం, దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటం కాదా?
11. వాలంటీర్లు ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కులగణన, ఇతర వివరాలను ఏ కంపెనీలో భద్రపరుస్తారు అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
12. జగన్ రెడ్డి,  వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే న్యాయపరమైన మార్గాలను కూడా విశ్లేషించే దిశగా ఆలోచిస్తాం 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget