అన్వేషించండి
Advertisement
AP News: క్రిష్ణా జిల్లా ప్రజలకు బిగ్ అలర్ట్, విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్
Telugu News: క్రిష్ణా జిల్లాకు పిడుగుల ముప్పు ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి, ప్రజలు సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని నిర్దేశించింది.
AP Disaster Management: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ క్రిష్ణా జిల్లా ప్రజలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నిర్దేశించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆటో
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement