అన్వేషించండి

Varla Ramaiah : డీజీపీగారూ చట్టాల్లో మార్పులొచ్చాయా ? టీడీపీ నేత వర్ల రామయ్య అసంతృప్తి - ఎందుకంటే ?

Andhra Pradesh : డీజీపీపై వర్ల రామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగార్జున యాదవ్ అనే నేతను అరెస్టు చేసి వదిలేయడంపై ఈ ప్రశ్న సంధించారు.

Andhra Pradesh DGP :  డిజీపి గారూ! గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాలలో ఏమైనా మార్పులొచ్చినవా? అని టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీ ద్వారకా తిరుమలరావును ప్రశ్నిచారు.  ఇప్పుడు నాగార్జున యాదవ్  చేసిన తప్పులు గతంలో మా పార్టీ వారు  చేస్తే విరగ్గొట్టి అర్రెస్ట్ చేసేవాళ్లన్నారు.  మరి, అంతకంటే ఘోరంగా వ్యవహరించిన వైసిపి  నేను పోలీసులు విచారణ చేసి వదిలేశారని..ఒక సారి కనుక్కోవాలన్నారు.     


అసలేం జరిగిందంటే ? 

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును చంపుతామని మీడియా చర్చలో బహిరంగంగా హెచ్చరించాని వైసీపీకి చెందిన నాగార్జున యుదవ్ పై కేసు నమోదు అయింది. కుప్పంలో టీడీపీ నేతలు పెట్టిన ఈ కేసు కారణంగా నాగార్జున యాదవ్ కొద్ది రోజులుగా ఎవరికీ కనిపించడం లేదు. తాజాగా ఆయన బెంగళూరులో ఉన్నారని తెలుసుకున్న కుప్పం పోలీసులు  అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.   అనంతరం వివిధ అంశాలపై ఆయనను విచారించారు. నాగార్జునకు 41ఏ నోటీసులు జారీ చేసి వదిలి పెట్టారు. 

గతంలో టీడీపీ కార్యకర్తలపై సోషల్ మీడియా కేసులు

గతంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు సోషల్ మీడియా కేసులు పెట్టి అర్థరాత్రిళ్లు అరెస్టు చేసేవారు. వారి ఫోన్లు ఇతర  వస్తువులను సీజ్ చేసేవారు. చాల మందిపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో వర్గాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ.. కఠినమైన సెక్షన్లు పెట్టేవారు. చివరికి కోర్టుల్లో కొన్ని కేసుల్లో రిమాండ్.. మరికొన్ని కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిచేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ.. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూండటంతో పోలీసులు ఇంకా  వైసీపీ నేతల కోసమే పనిచేస్తున్నారన్న ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలో వర్ల రామయ్య కూడా తమ కార్యకర్తలకు ఇచ్చిన ట్రీట్‌మెంటే.. వైసీపీ నేతలకూ ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోతంది. 

టీడీపీ నేతలకు క్షమాపణలు  చెప్పిన పోలీసు  అధికారుల సంఘం నేతలు                                              

రెండు రోజుల కిందట టీడీపీ కార్యాలయంలో వర్ల రామయ్యతో సమావేశం అయిన  పోలీసు అధికారుల సంఘం నేతలు.. గతంలో తాము మీసాలు మెలేశామని, తొడలు కొట్టామని.. చంద్రబాబుపై అనుచిత భాషలో విమర్శలు చేశామని.. అవన్నీ పై అధికారుల ఒత్తిడి వల్లే చేయాల్సి వచ్చిందని ..  అందుకు క్షమాపణలు చెబుతున్నామని చెప్పుకొచ్చారు.            

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget