అన్వేషించండి

AP News Developments Today: చిత్తూరు వెళ్లనున్న సీఎం జగన్- ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు

విజయవాడ నగరంలోని సిద్దార్థ కాలేజి ప్రాంగణంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రపంచ తెలుగు రచయిత మహాసభలు జరగనున్నాయి. 

మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 3.15 గంటలకు నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చేరుకుంటారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. టీటీడీ ఈవో ధర్మారెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5.15 గంటలకు తిరుపతి రూరల్‌ తుమ్మలగుంటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

విజయవాడ నగరంలోని సిద్దార్ద కాలేజి ప్రాంగణంలో నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రపంచ తెలుగు రచయిత మహాసభలు జరగనున్నాయి. 

నేటి నుంచి రెండు రోజుల పాటు విజయవాడ బాలోత్సవ భవనంలో జాతీయ చిత్రకళా ప్రదర్శన ఉంటుంది.

నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన రాజదాని పారిశుద్ధ్య కార్మికులు- సీఆర్డీఎ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నారు. 

మధ్యాహ్నం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు రానున్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి  తమ్మినేని సీతారాం పొందూరు PHC హాస్పిటల్లో డెవలప్మెంట్ కమిటీ మీటింగ్‌లో పాల్గొంటారు. పొందూరు, కింతలి, తాడివలస PHC హాస్పిటల్ సంబంధించి నాడు నేడు పనులపై అధికారులతో రివ్యూ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సరుబుజ్జిలి మండలం చిగురు వలస గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.

నేడు విజయవాడ డివిజన్ పరిదిలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్  పర్యటన.విజయవాడ అదికారుల విశ్రాంతి భవనంలో నూతన రిజర్వేషన్ కౌంటర్ ను ప్రారంభించనున్నారు జీఎం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
Embed widget