News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

భర్తను హౌస్‌ అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు రాఖీ కట్టిన బొజ్జల సుధీర్‌ రెడ్డి భార్య

పోలీసులకు రాఖీలు కట్టడంలో ఎలాంటి రాజకీయం లేదంటున్నారు టీడీపీ లీడర్‌. పండ రోజున వచ్చిందుకు గౌరవించామంటున్నారు.

FOLLOW US: 
Share:

శ్రీకాళహస్తి మండలం ఊరంతూరు గ్రామంలో ఓ వినూత్న దృశ్యం ఆవిష్కృతమైంది. తన భర్తను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు భార్య రాఖీ కట్టారు. ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. 

తెలుగుదేశంపార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డిని హౌ
స్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. రాఖీ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన పోలీసులకు వినూత్నంగా గౌరవించారు సుధీర్‌రెడ్డి భార్య రిషితా రెడ్డి.

అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు రాఖీలు కట్టారు. వారికి స్వీట్లు తినిపించారు. వాళ్ల కాళ్లకను నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.

ఈ దృశ్యాలు ఆ జిల్లాలో వైరల్‌గా మారాయి. దీనిపై మాట్లాడిన తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి...తనను హౌస్ అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను అతిథుల్లా భావించి రాఖీలు కట్టినట్టు చెప్పుకొచ్చారు. ఇది ఓ పండుగ వాతావరణంలా అందరూ భావించాలని దీంట్లో ఎటువంటి రాజకీయం లేదని అన్నారు.

Published at : 31 Aug 2023 12:59 PM (IST) Tags: Rakhi Srikalahasti Sudhir Reddy Bojjala Sudhir Reddy

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

IIITDMK Admissions: ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి

IIITDMK Admissions: ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Chittoor: భవ్యశ్రీ హత్య కేసులో ఇంకా వీడని మిస్టరీ! విచారణలో నలుగురు, ఆ రిపోర్టు వస్తే ఓ కొలిక్కి!

Chittoor: భవ్యశ్రీ హత్య కేసులో ఇంకా వీడని మిస్టరీ! విచారణలో నలుగురు, ఆ రిపోర్టు వస్తే ఓ కొలిక్కి!

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

టాప్ స్టోరీస్

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే