అన్వేషించండి

Big Breaking: మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Big Breaking: మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు మృతి

Background

తెలంగాణ ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టు ఇవాళ శ్రీకారం చుట్టునున్నారు.  ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్​నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సమన్వయంతో ఐటీశాఖ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు లేని ప్రాంతాల్లోని ప్రజలకు ఔషధాలు సరఫరా చేయనున్నారు. వికారాబాద్​లో ఈ ప్రాజెక్టును నిర్వహించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. మారుట్ డ్రోన్స్, బ్లూ డార్ట్, స్కై ఎయిర్, టెక్ ఈగిల్ సంస్థలు రెండ్రోజులుగా అవసరమైన ఏర్పాట్లు, ట్రయల్ రన్స్  చేశాయి. మొదటి రోజు ట్రయల్ రన్​లో 400 మీటర్ల ఎత్తు వరకు ఔషధాల బాక్సును డ్రోన్లు తీసుకెళ్లాయి.

20:45 PM (IST)  •  11 Sep 2021

తిరుమలకు చేరుకున్న ఏపీ చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులకు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరి నారాయణ్, ఎస్పీ వెంకట అప్పల నాయుడులు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొననున్నారు.

20:39 PM (IST)  •  11 Sep 2021

మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం

మేడ్చల్‌‌లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్‌పై నుంచి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను, ఆటోను ఢీ కొట్టింది. అంతేకాక, బైక్‌ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఓ లారీ కిందకు దూసుకెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

19:46 PM (IST)  •  11 Sep 2021

తెలంగాణలో 296 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులను గుర్తించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,302 కు చేరింది. 322 మంది శుక్రవారం నాడు కోలుకున్నారు. ఒకరు కరోనా వల్ల చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 3,893 కు చేరింది. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారు 5,324 మంది ఉన్నారు.

15:18 PM (IST)  •  11 Sep 2021

గుజరాత్ సీఎం రాజీనామా

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్ఠానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. 2016 నుంచి విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. 

14:31 PM (IST)  •  11 Sep 2021

సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్ హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుధీర్ కుమార్ కాలనిలో విషాద ఘటన  చోటుచేసుకుంది.  2 సంవత్సరాల చిన్నారి నిత్య నీళ్ల సంపులో పడి మృతిచెందింది. సంపులో పడిన గంట తరువాత పాపని గుర్తించారు. సంతోషి, రాజు దంపతులకు నిత్య మూడో సంతానం.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | IPL 2024 లో ఇన్ని సార్లు 250+ స్కోర్లు రావటానికి కారణాలేంటీ.? | ABPKKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP DesamKKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
UPSC Exam Calendar: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ-2025 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Embed widget