అన్వేషించండి

Andhra Pradesh Film Actor Case : సినీ నటిపై తప్పుడు కేసులు - విచారణాధికారిగా స్రవంతి రాయ్ - ఆ ఐపీఎస్‌లకు గడ్డు కాలమేనా ?

Andhra Pradesh : సినీ నటిపై వేధింపల కేసులో విచారణాధికారిగా స్రవంతి రాయ్ ను నియమించారు. ప్రస్తతం స్రవంతి రాయ్ విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు.

Sravanti Roy :  ముంబైకి చెందిన సినీ నటిపై తప్పుడు కేసు పెట్టి వేధించారన్న ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో పూర్తి దర్యాప్తు చేసేందుకు విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా ఉన్న స్రవంతి రాయ్ ను నియమించారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.  ముంబైకు చెందిన కాదంబరి జెత్వాని అనే సినీ నటిని.. ఆమె కుటుంబాన్ని విజయవాడ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధించారని  అనేక మీడియా సంస్ధల్లో వార్తలు వచ్చాయని .. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు కూా పెట్టారని ప్రచారం జరుగుతున్నందున అందులో నిజం  ఎంత ఉందో తేల్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఎంక్వైరీ చేసి రిపోర్టును  సబ్ మిట్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. 

వైసీపీకి బిగ్ షాక్ - ఏకకాలంలో రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా

స్రవంతి రాయ్ డీఎస్పీగా పవర్ ఫుల్ గా పని చేశారు. ఆమె సమర్థమైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఈ కేసులో పలువురు ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న కారణంగా సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న స్రవంతి రాయ్ కు బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  నటి కాదంబరి జెత్వానీపై ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన కేసు నమోదు  చేశారు. ముంబైకి విమానాల్లో వెళ్లి ఆ కుటుంబం మొత్తాన్ని విజయవాడకు తీసుకు వచ్చి వేధించారన్న ఆరోపణలు  వచ్చాయి. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు రూ. ఐదు లక్షల మేరకు చీటింగ్ చేశారనికేసు పెట్టారు. దాదాపుగా నలభై రోజుల పాటు నిర్బంధించి హింసించారని జెత్వానీ ఆరోపించారు. 

అయితే అరెస్టు చేసినప్పుడు కానీ.. ఆ కుటుంబాన్ని  ముంబై నుంచి తీసుకు వచ్చినప్పుడు కానీ విజయవాడ పోలీసులు మీడియాకు అసలు చెప్పలేదు. ఓ సినీ నటిని అరెస్టు చేస్తే. అదీ కూడా చీటింగ్ కేసులో సంచలనం అయ్యేది. ాకనీ వారు అసలు బయట పెట్టలేదు. తర్వాత ఆ నటి కుటుంబానికి పోలీసులే బెయిల్ ఇప్పించి పంపేశారని.. ఈ కేసు పెట్టి అరెస్టు చేయడం ద్వారా కొన్ని వ్యవహారాలను పోలీసులు సెటిల్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పటి సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని..  మరో ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదేశాలతో ఈ సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. జెత్వానీ కూడా ఇవే ఆరోపణలు చేశారు.                 

ఓటుకు నోటు కేసులో బిగ్ అప్‌డేట్‌- మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. వారంతా గతంలో వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లుగా చేశారని.. టీడీపీ నేతల్ని వేధించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.        

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu Issue: లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan vs BJP: నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
Vettaiyan Movie Prevue: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ
ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu Issue: లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan vs BJP: నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
Vettaiyan Movie Prevue: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ
ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ
Jagan Comments  On Balineni: బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
IRCTC : ట్రైన్‌లో ఫుడ్ నచ్చట్లేదా జోమాటోలో ఆర్డర్ ఇచ్చేయండి - అందుబాటులోకి కొత్త సర్వీస్
ట్రైన్‌లో ఫుడ్ నచ్చట్లేదా జోమాటోలో ఆర్డర్ ఇచ్చేయండి - అందుబాటులోకి కొత్త సర్వీస్
TTD Controversy : టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
Embed widget