అన్వేషించండి

Nagari YSRCP : నగరిలో రోజాకు అవమానం.. సీఎం పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో దొరకని స్థానం !

నగరిలో రోజాకు అవమానం జరిగింది. జగన్ పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో రోజా బొమ్మను పార్టీ నేతలు వేయలేదు. ఆమెను ఎమ్మెల్యేగా గుర్తించడానికి నిరాకరిస్తున్నారు.

 

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ రెండు గ్రూపులు.. ఆరుగురు నేతలన్నట్లుగా మారిపోయింది. ఓ వైపు ఎమ్మెల్యే రోజా ఉండగా.. మరో వైపు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు ఎవరికి వారు రాజకీయం చేసుకుంటున్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా నగరి నియోజకవర్గంలో రెండు గ్రూపులు వేర్వేరుగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాయి. ఈ వేడుకల్లో రోజా ఓ భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తన క్యాడర్ మొత్తాన్ని మోహరించి... ర్యాలీ నిర్వహించి జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను బలప్రదర్శన రూపంలోచెప్పారు.
Nagari YSRCP : నగరిలో రోజాకు అవమానం.. సీఎం పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో దొరకని స్థానం !

Also Read: saveandhrapradesh2022@gmail.com... ఇది ఉత్త మెయిల్ కాదు.. ఎంపీ సుజనాచౌదరి ఏపీ ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం !

అయితే ప్రత్యర్థి వర్గం కూడా పుట్టినరోజు వేడుకలు విడిగా నిర్వహించింది. ఎమ్మెల్యే రోజా తరహాలో భారీ ర్యాలీ నిర్వహించకపోయినా.. నియోజకవర్గం మొత్తం తమ ముద్ర కనిపించేలా.., రోజా లోటు కనిపించేలా వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్‌కు శుభాకాంక్షలు చెబుతూ నగరి నియోజకవర్గం మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. కానీ 90 శాతం ఫ్లెక్సీల్లో రోజా ఫోటో లేదు.
Nagari YSRCP : నగరిలో రోజాకు అవమానం.. సీఎం పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో దొరకని స్థానం !

Also Read: ఓటీఎస్‌తో పేదలకు రూ. లక్షా 58వేల కోట్ల ఆస్తి.. ఉగాది వరకూ పథకం పొడిగిస్తున్నామన్న సీఎం జగన్

రోజా వ్యతిరేక వర్గం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. రోజా అనుకూల వర్గీయులు అక్కడక్కడా ఏర్పాటు చేసిన  కొన్ని ఫ్లెక్సీల్లో మాత్రం రోజా ఫోటోలు ఉన్నాయి.  దీంతో నగరి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేనట్లుగా ఇతర పార్టీల నేతలు ఉండటం..  వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ కన్నా సొంత అనుచరులతోనే రోజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం... ఆ పార్టీ సానుభూతిపరుల్లోనూ విస్మయం కలిగిస్తోంది.
Nagari YSRCP : నగరిలో రోజాకు అవమానం.. సీఎం పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో దొరకని స్థానం !

Also Read: పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకుంది.. వచ్చే మూడేళ్లు రుణ సేకరణపై ఆంక్షలున్నాయి: కేంద్రం

జాతో  వైఎస్ఆర్‌సీపీ మండల స్థాయి నేతల విభేదాలు పెరుగుతున్నా హైకమాండ్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాలకు సర్ది చెప్పకపోతే.. ముందు ముందుపార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని క్యాడర్ ఆవేదన చెందుతున్నారు. అయితే  రోజా..లేదంటే తాము అన్నట్లుగా అసమ్మతి వర్గం రాజకీయాలు చేస్తూండటంతో ఈ సమస్య హైకమాండ్ కూడా పరిష్కరించలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

Also Read: Ysrcp leader Attack: వైసీపీ నేతపై ఆ పార్టీ నేతలే దాడి... మోకాళ్లపై కూర్చొబెట్టి క్షమాపణలు చెప్పించి వార్నింగ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
AP Governance Progress Report: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Borugadda Anil Protest Outside YS Jagan Residence: తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget