అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pithapuram Assembly Election 2024: పిఠాపురంలో పవన్ ప్రభంజనం- ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం
Pawan Kalyan : 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓటములు మర్చిపోయేలా ఈసారి విజయం సాధించారు. కసితో ప్రచారం చేసిన కూటమి నేతలు పవన్‌ను తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిస్తున్నారు.
![Pithapuram Assembly Election 2024: పిఠాపురంలో పవన్ ప్రభంజనం- ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం pithapuram assembly election 2024 results voting counting updates Pawan Kalyan leads in early trends Pithapuram Assembly Election 2024: పిఠాపురంలో పవన్ ప్రభంజనం- ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/fe6276c8bfe82695484f89ccddec739b1717483173023215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పిఠాపురంలో పవన్ ప్రభంజనం- ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం
Pithapuram Assembly Election 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి విజృంభించింది. ఆక్కడా ఇక్కడా అని తేడా లేదు. ఏ నియోజకవర్గం చూసిన అదే ఫలితం. కూటమి కూటమి కూటమే. ముఖ్యమైన నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ఇవ్వకుండా దూసుకెళ్తున్నారు.
పిఠాపురంలో రౌండ్ రౌండ్‌కు పవన్ మెజార్టీ పెంచుకుంటూపోతున్నారు. రెండు చోట్ల ఓడిపోయాడు... తిరిగి రాడు అనుకున్నారు అంతా. పడి లేచిన కెరటంలా దూసుకొచ్చారు. పిఠాపురంలో తిరుగులేని విజయం దిశగా పవన్ గాలి వీస్తోంది. ఈసారి అసెంబ్లీలో పవన్ కల్యాణ్ అడుగు పెట్టడం ఖాయమైంది.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)