East Godavari MLA Winner List 2024: తూర్పుగోదావరి జిల్లాలోని విజయం బుచ్చయ్య చౌదరితో మొదలైంది...
East Godavari District MLA Winner List 2024 : తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపెవరిది...ఇక్కడ అప్ డేట్స్ చూడండి....

East Godavari MLA Winner List 2024 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి గాలి వీచింది. తిరుగులేని మెజార్టీ సాధించింది. చాలా జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పూర్తిగా ఏకపక్షమైంది.
తూర్పుగోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడింగ్‌లో ఉన్న అభ్యర్థులు వీరే.
|
లీడింగ్‌లో ఉంది. |
ఫలితం |
|
అనపర్తి |
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి |
|
|
రాజానగరం |
బత్తుల రామకృష్ణ(జనసేన) |
|
|
రాజమండ్రి సిటీ |
ఆదిరెడ్డి వాసు(టీడీపీ) |
విజయం |
మార్గాని భరత్ |
రాజమండ్రి రూరల్ |
టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి(టీడీపీ) |
విజయం |
చెల్లుబోయిన వేణుగోపాల్ |
కొవ్వూరు |
ముప్పిడి వెంకటేశ్వరరావు (టీడీపీ) |
|
|
నిడవోలు |
కందుల దుర్గేష్(జనసేన) |
|
|
గోపాలపురం |
మద్దిపాటి వెంకటరాజు |
|
|
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనంలోనూ ఎదురునిలిచి గెలిచింది. 2009లో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ హవా నడిచినా తూర్పుగోదావరి జిల్లా(East Godavari)లో మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కేవలం రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్(Congress) గెలవగా...ఐదుచోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం క్లీన్‌స్వీప్ చేసింది. బీజేపీ(Bjp)తో కలిసి జిల్లాలోని అన్నిసీట్లు గెలిచింది. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ(YCP) పైచేయి సాధించింది. మొత్తం ఐదుచోట్ల విజయసాధించగా....తెలుగుదేశం రాజమండ్రి సిటీ,రూరల్‌కే పరిమితమైంది. గత ఎన్నికల కంటే ఈసారి స్వల్పంగా ఓటింగ్ శాతం తగ్గింది. 2019లో జిల్లావ్యాప్తంగా 81.46శాతం పోలింగ్ జరగ్గా..ఈసారి మాత్రం 80.93శాతమే జరిగింది.
|
2009 |
2014 |
2019 |
అనపర్తి |
కాంగ్రెస్ |
టీడీపీ |
వైసీపీ |
రాజానగరం |
టీడీపీ |
టీడీపీ |
వైసీపీ |
రాజమండ్రి సిటీ |
టీడీపీ |
||
రాజమండ్రి రూరల్ |
టీడీపీ |
టీడీపీ |
టీడీపీ |
కొవ్వూరు |
టీడీపీ |
టీడీపీ |
వైసీపీ |
నిడవోలు |
టీడీపీ |
టీడీపీ |
వైసీపీ |
గోపాలపురం |
టీడీపీ |
వైసీపీ |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

