అన్వేషించండి

Andhra News : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బందేనా ? బిల్లులు రావడం లేదంటున్న ఆస్పత్రులు !

ఆరోగ్యశ్రీ సేవలను ఏపీలోని ప్రైవేటు ఆస్పత్రులు నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు వారి అసోసియేషన్ పేరుతో ఓ నోట్ విడుదలయింది.


Andhra News :   ఆంధ్రప్రదేశ్‌లో  పేదలకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. శుక్రవారం  నుంచి పూర్తిగా నిలిపివేయాలని నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నిర్ణయించాయి.  ఇప్పటికే అత్యవసర చికిత్సలు మినహా మిగతా సేవలను ఆస్పత్రులు నిలిపివేశాయి.   రూ.750 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండటంతో సేవలు నిలిపివేయాలని ఆస్పత్రులు నిర్ణయించాయి. కేంద్రం నుంచి ఆయుష్మాన్ భారత్ కింద వచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్... మెడికల్ కళాశాలల నిర్మాణానికి మళ్లించింది. దీంతో ఆయుష్మాన్ భారత్ కింద నిధులను కేంద్రం నిలిపివేసింది. నిధులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.     
Andhra News : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బందేనా ? బిల్లులు రావడం లేదంటున్న ఆస్పత్రులు !                                                                                                    

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం - వెకేషన్ బెంచ్‌లో విచారణకు నిర్ణయం !

గతంలోనే బకాయిలకు సంబంధించి ప్రభుత్వం  కొంత మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.కానీ బిల్లులు చెల్లించలేదు.   ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో 2263 ఆస్పత్రులకు అనుమతి ఇచ్చింది. పై వైద్యశాలలన్ని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఆరోగ్య శ్రీ కార్డు కలిగిన లబ్దిదారులకు సుమారు 3357 రోగాలకు సంబంధించి ఉచితంగా సేవలను అందిస్తుంది. అయితే అందుకు సంబంధించి నెట్‌వర్క్‌ వైద్యశాలలకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం వారికి నేరుగా బిల్లులు చెల్లించడం లేదు. గతంలోనే ఇదే అంశంపై నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘ నేతలు బిల్లుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మార్చి నెలాఖరు లోపు కొంత మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ మేరకు చెల్లింపులు జరగలేదు.
Andhra News : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బందేనా ? బిల్లులు రావడం లేదంటున్న ఆస్పత్రులు !

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే - ఎందుకంటే ?

ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలను పొందుతున్నారు. నిత్యం ప్రతి వైద్యశాలలో 50 నుంచి 100 వరుక ఆరోగ్య శ్రీ ఓపీలు ఉంటున్నాయని చెబుతున్నారు.  రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ఆరోగ్య్రశీని నమ్ముకుని ఎంతో మంది పేదలు చికిత్స పొందుతున్నారని అంటున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో జలుబు, జ్వరాలతో పాటు కొవిడ్‌ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శ్రీ సేవలకు ఆటంకం కలిగితే పేద ప్రజలు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకా శం ఉంది.                                                                  

టాప్ హెడ్ లైన్స్

03-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
03-07-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
UDID Card Apply Online: దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Superfoods for Healthy Hair : జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
Embed widget