అన్వేషించండి

Mark Shankar : పవన్ కుమారుడికి గాయాల తీవ్రత తక్కువ కాదు - బ్రాంకో స్కోప్ చికిత్స అంటే ఏమిటో తెలుసా ?

Pawan Kalyan son: పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు బ్రాంకో స్కోప్ చికిత్స చేస్తున్నారు. ఇది ఎంత కీలకం అంటే ?

Bronchoscope : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడటంతో బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని తెలిపార. బ్రాంకోస్కోప్ (Bronchoscope) అనేది ఒక వైద్య పరికరం. ఇది ఊపిరితిత్తులు ,  శ్వాసనాళాల లోపలి భాగాన్ని పరిశీలించడానికి ఉపయోగిస్తారు. అగ్నిప్రమాదంలో ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లిందని పవన్ కల్యాణ్‌కు ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం వచ్చింది. 

బ్రాంకో స్కోప్  సన్నని ట్యూబ్ రూపంలో ఉంటుంది, దీని చివరన కాంతి ,  కెమెరా లేదా లెన్స్ ఉంటాయి. ఈ పరికరాన్ని నోటి లేదా ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి పంపి, ఊపిరితిత్తుల స్థితిని చూడటానికి ఉపయోగిస్తారు. దీని ద్వారా కొన్ని చికిత్సలు కూడా చేస్తారు.  ఈ  ప్రక్రియను "బ్రాంకోస్కోపీ" అంటారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కు బ్రాంకో స్కోపీ చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.  

బ్రాంకో స్కోపీని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్, క్యాన్సర్, ఇతర అసాధారణతలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.  దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేదా రక్తం కక్కడం వంటి లక్షణాల కారణాలను తెలుసుకోవడానికి కూడా బ్రాంకో స్కోపిని వైద్యులు ప్రిఫర్ చేస్తారు. టెస్టుల కోసం   ఊపిరితిత్తుల నుండి కణాలు లేదా బయాప్సీ నమూనాలను సేకరించి పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. 

అలాగే కొంత మంది చిన్న పిల్లలు ఏదైనా పొరపాటున మింగేసినా..  శ్వాసనాళాల్లో అడ్డుకున్న వస్తువులను తొలగించడానికి బ్రాంకోస్కోపీ ఉపయోగపడుతుంది.  ఊపిరితిత్తుల్లో రక్తస్రావాన్ని ఆపడానికి లేదా కణితులను తగ్గించడానికి... కొన్ని సందర్భాల్లో, స్టెంట్‌లను ఉంచడం లేదా లేజర్ చికిత్స చేయడం ద్వారా శ్వాసనాళాలను తెరవడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని మెడికల్ జర్నల్స్ చెబుతున్నాయి. బ్రాంకోస్కోపి చేయాలంటే   సాధారణ అనస్థీషియా ఇచ్చి, బ్రాంకోస్కోప్‌ను శ్వాసనాళాల్లోకి పంపుతారు. ఈ విధానంలో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి చికిత్స నిర్ణయిస్తారు.

బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ గురించి వివరిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇవి ఎంత కీలకమో ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. 

 

కొంత మంది డాక్టర్లు కూడా ఈ క్లిష్టమైన పరీక్ష గురించి ట్వీట్లు పెట్టారు. 

 

 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Tirumala Darshan Tickets: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్‌ ప్రకటించిన టీటీడీ
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్‌ ప్రకటించిన టీటీడీ
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ భూ సమీకరణపై కేసు దాఖలు.. అడ్డంకులపై రైతులు తీవ్ర ఆగ్రహం
అమరావతి రెండో దశ భూ సమీకరణపై కేసు దాఖలు.. అడ్డంకులపై రైతులు తీవ్ర ఆగ్రహం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Embed widget