అన్వేషించండి

RTC Charges Hike Protest : ఆర్టీసీ బస్ వద్దు ఎడ్ల బండే ముద్దు, ఛార్జీల పెంపుపై మన్యం జిల్లాలో సీపీఎం నిరసనలు

RTC Charges Hike: కరోనాతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలపై వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి మరింత భారం మోపిందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు.

RTC Charges Hike Protest : పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా సీపీఎం నేతలు ఎడ్ల బండ్లతో నిరసన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని ప్రజలు, సీపీఎం నేతలు పెంచిన బస్ విద్యుత్ ఛార్జీలు  తగ్గించాలని ఆర్టీసీ బస్సు వద్దు ఎడ్ల బండే ముద్దు అంటూ నిరసన చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు బాదుడే బాదుడు అంటూ ఆందోళన చేశారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని ఛార్జీలు తెలుగుదేశం వారు పెంచుతున్నారు బాదుడే బాదుడు అన్న  సీఎం వైఎస్  జగన్ మోహన్ రెడ్డి ఇవాళ దానికి మించి వీర బాదుడే బాదుడుగా ఛార్జీలు పెంచారని విమర్శించారు. 

అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు 

పెంచిన బస్సు ఛార్జీలు విరమించుకోవాలని కోరుతూ కొమరాడ మండల కేంద్రంలో సీపీఎం నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశించి సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొళ్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఇవాళ సామాన్య ప్రజలకు నడ్డివిరిచే విధంగా  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. జగన్ పాదయాత్ర చేసే సమయంలో టీడీపీ ప్రభుత్వం అన్ని రేట్లు పెంచేస్తున్నారని  బాదుడే బాదుడు అని  చెప్పి తాను అధికారంలోకి వచ్చారన్నారు. అన్నీ రేట్లు తగ్గిస్తానని చెప్పిన సీఎం జగన్ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి మించి వీర బాధుడుగా బస్ ఛార్జీలు పెంచారన్నారు. పెట్రోలుస, డీజిల్ గ్యాస్ రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు, ఇంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు  వీర బాధుడుగా పెంచే పరిస్థితి ఉందన్నారు. 

ఉద్యమం ఉద్ధృతం 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆలోచించి పెంచిన బస్ ఛార్జీలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేటు, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని సీపీఎం నేతలు అన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఒక దానికొకటి రేట్లు పెంచుకుని పోతుంటే సామాన్య ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు తగ్గించని క్రమంలో తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు రాము లక్ష్మణ్ రావు, చిన్న వెంకయ్యనాయుడు, ఇతర నేతలు పాల్గొన్నారు. 

Also Read : Kalyanadurgam Infant Death: చిన్నారి ప్రాణం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమా? కళ్యాణదుర్గం ఘటనపై చంద్రబాబు సీరియస్

టాప్ హెడ్ లైన్స్

Skyroot Vikram-1 launch: స్కైరూట్ విక్రమ్‌-1 ప్రయోగం నిలిపివేత! టెక్నికల్ సమస్యతో ఆఖరి నిమిషంలో క్యాన్సిల్‌!  
స్కైరూట్ విక్రమ్‌-1 ప్రయోగం నిలిపివేత! టెక్నికల్ సమస్యతో ఆఖరి నిమిషంలో క్యాన్సిల్‌!  
Anna Konidela Visits Thirumala: పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
Breaking News: గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్
గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి -హోంమంత్రి అనిత సీరియస్
Local Body Elections AP 2026: పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?
పైకి నవ్వులు.. లోపల గుబులు! గోదావరి జిల్లాల గ్రామాల్లో టీడీపీ-జనసేన లీడర్ల సీట్ల పంచాయితీ - లోకల్ పోల్స్‌లో ఎలా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget