అన్వేషించండి

Perni Nani : బండి సంజయ్ పై పేర్ని నాని సెటైర్లు - ఓటర్ల జాబితాలో అక్రమాలని విమర్శించినందుకే !

దొంగ ఓట్లను తొలగించాలని పేర్ని నాని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు.

 

Perni Nani : ఓటర్ల జాబితాలో అక్రమాలపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. తాజాగా  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారు అని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఒకే పేరు.. ఒకే ఐడీ.. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి.. దీన్ని సరి చేయాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ గగ్గోలు పెడుతోంది.. వైసీపీ ప్రభుత్వం.. పార్టీ ఓటర్ల జాబితాలో అక్రమాలు పాల్పడుతోందని విమర్శలు చేస్తున్నారు.. బీజేపీ కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పదవి పోయిన ఓ నేత వచ్చి మాట్లాడుతున్నారు అని పేర్నినాని అన్నారు. బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనకే కౌంటర్ ఇచ్చారు. 

దొంగ ఓట్లను చేర్చి గెలవాలనే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుకే వస్తుంది అని పేర్నినాని అన్నారు. సేవా మిత్ర యాప్ ద్వారా వైసీపీ సానుభూతి పరుల 50 లక్షల ఓట్లను తొలగించారు.. గజ దొంగే నీతి కబుర్లు చెబుతున్నట్టు.. ఆవు తోలు కప్పుకున్న నక్కలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.. వైసీపీపై చంద్రబాబు బురదజల్లుతున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందన్న సంజయ్ కామెంట్లను ఆయన తప్పుబట్టారు. బండి సంజయ్ కు దేవుడు పైన ఊడగొట్టాడు.. బీజేపీ కిందున్న ఛైర్ ఊడగొట్టింది అని ఆయన విమర్శించారు.                                     

ఉత్తర భారతంలో ఓటర్ల జాబితాలో బీజేపీ అక్రమాలకు పాల్పడినట్టు  పాల్పడితే .. ఇక్కడ కుదురుతుందా?.. అని బండి సంజయ్ ను పేర్ని నాని  పేర్నినాని అన్నారు. 2019కు ముందు 59.18 లక్షల ఓట్లు అక్రమంగా ఉన్నాయి.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఓట్లున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది.. చాలా అక్రమ ఓట్లు.. 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి.. ఓటర్ల జాబితాకు ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి అని ఈసీని కోరామని ఆయన తెలిపారు. ఓటర్ల జాబితా విషయంలో పాపాలు చేసిన టీడీపీ.. ఇప్పుడు వచ్చి మాపై విమర్శలు చేస్తున్నారు అని పేర్నినాని అన్నారు. టీడీపీ చేసిన పాపాల వల్లే ఇప్పుడు ఏపీలో భారీగా నకలి ఓటర్లు ఉన్నారని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. టీడీపీ చేసిన తప్పును వైసీపీ మీద వేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.

ఢిల్లీలో ఇప్పటికే రెండు ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఫిర్యాదులు చేశారు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక కమిటీ వస్తోందన్న  ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో పేర్ని నాని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మరోసారి కలిసి 59 లక్షల దొంగ ఓట్లపై ఫిర్యదులు చేయడం ఆసక్తికరంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

MLC Nagababu Cabinet Rank: కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
కేబినెట్ హోదా’తో సరిపెట్టిన పవన్ వ్యూహం.. నాగబాబుకు ఇక మంత్రి యోగం లేనట్లేనా?
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget