News
News
వీడియోలు ఆటలు
X

High Tension In Kurnool : అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాం- కర్నూలు ఎస్పీకి సీబీఐ లెటర్‌

అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ ఏర్పాట్లు చేసుకుంటే.... ఆయన ఉన్న ప్రాంతాన్ని వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి పరిసరాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

FOLLOW US: 
Share:
High Tension In Kurnool : వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ రెడీ అయింది. ఉదయాన్నే కర్నూలు చేరుకున్నా సీబీఐ ప్రత్యేక బృందం కర్నూలు ఎస్పీని కలిశారు. విచారణకు సహకరించని అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేయబోతున్నామని సమాచారం ఇచ్చారు. దీంతో కర్నూలులో టెన్షన్ వాతావరణం మొదలైంది. 
 
అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తున్నామని దాని ప్రక్రియ పూర్తి చేయాలని కర్నూలు ఎస్పీకి సీబీఐ అధికారులు తేల్చి చెప్పారు. ఆయన లొంగిపోయేలా చూడాలని కూడా సూచన చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 
 
అవినాష్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారనే వార్త తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీగా కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పరిస్థితి కాస్త హాట్‌హాట్‌గా మారింది. వారిని నిలువరించేందుకు పోలీసులు భారీగా మోహరించాల్సి వచ్చింది. 
 
కాసేపట్లో సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రికి రానున్నారు. అంతకంటే ముందే వైసీపీ కార్యకర్తలు అక్కడికి రావడంతో సీబీఐ అధికారులు పోలీస్ ఫోర్స్ కోసం రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. పోలీస్ ఫోర్స్ వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. 

Published at : 22 May 2023 10:16 AM (IST) Tags: CBI Kurnool Viveka Murder Case Avinash Reddy Viswa Bahrati Hospital

సంబంధిత కథనాలు

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ

Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్‌మెంట్‌, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష

Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్‌మెంట్‌, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష

Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్‌పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు

Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్‌పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు

AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?