అన్వేషించండి

Kiran Kumar Reddy: ఎక్కడ పని చేయమంటే అక్కడ రెడీ, జగన్ గురించి తర్వాత మాట్లాడతా - మాజీ సీఎం

కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తానని తెలిపారు.

బీజేపీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పని చేయమంటే తాను అక్కడి నుంచి పని చేస్తానని, అవసరమైతే తెలంగాణలో కూడా పని చేస్తానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు జగన్ పాలనపై స్పందిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం (మే 31) హైదరాబాద్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఏపీ బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కిరణ్‌తో దాదాపు మూడున్నర గంటల పాటు ఏపీ బీజేపీ నేతల సమావేశం కొనసాగింది.

అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ నాయకత్వం ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తానని తెలిపారు. ఏపీలో బీజేపీ బలోపేతం కోసం ఏవిధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపై అందరం కలిసి చర్చించామని చెప్పారు. తనకు ఉన్న అనుభవంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. బీజేపీలో చేరాక నెల రోజులు పాటు అమెరికా వెళ్ళానని, ఇకపై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Latest News: చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
Konaseema Latest News: కోన‌సీమలో కాశ్మీర్ అందాలు! వేసవిలోనూ వీడని మంచు దుప్పటి!
కోన‌సీమలో కాశ్మీర్ అందాలు! వేసవిలోనూ వీడని మంచు దుప్పటి!
Iran War Effect On Coconut Market: కోనసీమ కొబ్బరికి యుద్ధ‌ గండం! పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయినర్లు! బోరుమంటున్న వ్యాపారులు! 
కోనసీమ కొబ్బరికి యుద్ధ‌ గండం! పోర్టుల్లో నిలిచిపోయిన కంటెయినర్లు! బోరుమంటున్న వ్యాపారులు! 
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Amavasya 2026: మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
Bangaru Bomma Song Lyrics: బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Embed widget