అన్వేషించండి

TDP Mahanadu: మహానాడు నిర్వహణకు 19 కమిటీల ఏర్పాటు చేసిన టీడీపీ

Mahanadu 2025 | తెలుగుదేశం పార్టీ ఈ మహానాడును కడప వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మే 27 నుంచి 29 వరకు జరగనున్న మహానాడు నిర్వహణకుగానూ 19 కమిటీలను ఏర్పాటు చేసింది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయగా.. ఏపీ విద్యా, ఐటీశాఖల మంత్రి లోకేశ్‌ నేతృత్వంలో సమన్వయ కమిటీ, అచ్చెన్న నేతృత్వంలో వసతుల కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, బక్కని నర్సింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.  మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డా అయిన కడప వేదికగా టీడీపీ మహానాడు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మే 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు టీడీపీ మహానాడు నిర్వహించనుంది.

మహానాడు కమిటీలు

ఆహ్వాన కమిటీ
1. పల్లా శ్రీనివాసరావు - రాష్ట్ర పార్టీ అధ్యక్షులు & ఎమ్మెల్యే- కన్వీనర్
2. బక్కని నరసింహులు - పొలిట్ బ్యూరో సభ్యులు (తెలంగాణ)- కన్వీనర్

సమన్వయ కమిటీ
1. నారా లోకేష్  మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి - కన్వీనర్
2. పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు & ఎమ్మెల్యే - కో కన్వీనర్
3. కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి, కమిటీ సభ్యులు
4. పయ్యావుల కేశవ్ మంత్రి, కమిటీ సభ్యులు
5. అనగాని సత్య ప్రసాద్, మంత్రి, కమిటీ సభ్యులు
6. నిమ్మల రామానాయుడు, మంత్రి & జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు
7. బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి, కమిటీ సభ్యులు
8. ఎన్ అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు
9. బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ, జోనల్ కో ఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యులు
10. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ, కమిటీ సభ్యులు
11. దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎంపీ, కమిటీ సభ్యులు
12. రాజేష్ కిలారు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కమిటీ సభ్యులు

తీర్మానాల కమిటీ
1. యనమల రామకృష్ణుడు, కన్వీనర్
2. గురజాల మాల్యాద్రి , కో కన్వీనర్
3. కింజరాపు అచ్చెన్నాయుడు, కమిటీ సభ్యులు
4. డా. దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కమిటీ సభ్యులు
5. కొల్లు రవీంద్ర, కమిటీ సభ్యులు
6. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు
7. కాలవ శ్రీనివాసులు, కమిటీ సభ్యులు
8. ఎంఏ షరీఫ్, కమిటీ సభ్యులు
9. నక్కా ఆనంద్ బాబు, కమిటీ సభ్యులు
10 కూన రవి కుమార్, కమిటీ సభ్యులు
11 వర్ల రామయ్య, కమిటీ సభ్యులు
12. కిమిడి కళా వెంకట్రావు., కమిటీ సభ్యులు
13. పి. అశోక్ బాబు, కమిటీ సభ్యులు
14. పంచుమర్తి అనురాధ, కమిటీ సభ్యులు
15. పి. కృష్ణయ్య, కమిటీ సభ్యులు
16 చెరుకూరి కుటుంబ రావు, కమిటీ సభ్యులు
17. టీడీ జనార్దన్, కమిటీ సభ్యులు
18. కొమ్మారెడ్డి పట్టాభి రామ్, కమిటీ సభ్యులు
19 నీలాయపాలెం విజయ్ కుమార్, కమిటీ సభ్యులు 
20 నన్నూరి నర్సిరెడ్డి, కమిటీ సభ్యులు
21 చిలువేరు కాశీనాథ్, కమిటీ సభ్యులు
22 సామ భూపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు

వసతి ఏర్పాట్ల కమిటీ
1. అచ్చెన్నాయుడు, కమిటీ కన్వీనర్
2. ఎస్ సవిత, కమిటీ కో కన్వీనర్
3. రెడ్డప్పగారి శ్రీనివాస్, కమిటీ కో కన్వీనర్
4. దామచర్ల సత్యనారాయణ, కమిటీ కో కన్వీనర్
6. వీరంకి వెంకట గురుమూర్తి, కమిటీ కో కన్వీనర్
7. బీసీ జనార్ధన్ రెడ్డి, కమిటీ సభ్యులు
8.మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, కమిటీ సభ్యులు
9. రెడ్డప్పగారి మాధవిరెడ్డి, కమిటీ సభ్యులు
10. వైకుంఠం ప్రభాకర్ చౌదరి, కమిటీ సభ్యులు
11. పుట్టా సుధాకర్ యాదవ్, కమిటీ సభ్యులు
12. పుత్తా చైతన్య రెడ్డి, కమిటీ సభ్యులు
13. నంద్యాల వరదరాజులరెడ్డి, కమిటీ సభ్యులు
14. జగ్ మోహన్ రాజు, కమిటీ సభ్యులు
15. బీటెక్ రవి, కమిటీ సభ్యులు
16. చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, కమిటీ సభ్యులు
17.కె రితేష్ రెడ్డి, కమిటీ సభ్యులు
18. ముక్కా రూపానంద రెడ్డి, కమిటీ సభ్యులు
19. దేవినేని చందు, కమిటీ సభ్యులు
20. జంగాల వెంకటేష్, కమిటీ సభ్యులు
21. వినీల్ పులివర్తి, కమిటీ సభ్యులు
22. గంటా గౌతమ్, కమిటీ సభ్యులు
23. బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, కమిటీ సభ్యులు
24. కనగాల సాంబశివరావు, కమిటీ సభ్యులు
25. షేక్ ఆరిఫ్, కమిటీ సభ్యులు


సభా నిర్వహణ కమిటీ
1. రామ్మోహన్ నాయుడు 
2. పయ్యావు కేశవ్
3. గుమ్మడి సంధ్యారాణి
4. కాలవ శ్రీనివాసులు
5. బీవీ జయనాగేశ్వర రెడ్డి
6. ఎంఎస్ రాజు
7. నందమూరి సుహాసిని (తెలంగాణ)
8. నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)

పత్రికా, మీడియా, సోషల్ మీడియా కమిటీ
1. ఎన్ఎండీ ఫరూఖ్, కన్వీనర్
2. వంగలపూడి అనిత, కమిటీ కో కన్వీనర్
3. కొలుసు పార్థసారథి, కమిటీ సభ్యులు
4. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కమిటీ సభ్యులు
5. ఆదిరెడ్డి శ్రీనివాసు, కమిటీ సభ్యులు
6. ఆనం వెంకట రమణారెడ్డి, కమిటీ సభ్యులు
7. బీవీ వెంకట రాయుడు, కమిటీ సభ్యులు
8. దారపనేని నరేంద్ర, కమిటీ సభ్యులు
9. శ్రీధర్ వర్మ, కమిటీ సభ్యులు
10. నీలాయపాలెం విజయ్ కుమార్, కమిటీ సభ్యులు
11. దూండి రాకేష్, కమిటీ సభ్యులు
12. తిరునగరి జ్యోత్స్న (తెలంగాణ), కమిటీ సభ్యులు
13. కాట్రగడ్డ ప్రసూన, కమిటీ సభ్యులు
14. ప్రకాష్ రెడ్డి  (తెలంగాణ), కమిటీ సభ్యులు

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget