అన్వేషించండి

Regional Development Boards : మూడు జోన్ల ద్వారా ఏపీ సమగ్రాభివృద్ధి - చంద్రబాబు కీలక నిర్ణయం

AP CM: ఏపీలో మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు. వాటి ద్వారా పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది.

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  శనివారం అమరావతిలో మీడియాతో  ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, అవినీతి నిర్మూలన వంటి కీలక అంశాలపై వివరాలను సీఎం పంచుకున్నారు.  

మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు ప్రత్యేక  జోన్లు    

 మూడు ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.  ఈ ప్రాంతాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తాము. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.  మూడు ప్రాంతాలు ఏవి, జోన్ల వివరాలు ఇంకా పూర్తిగా ప్రకటించలేదు. ఉత్తరాంధ్ర,  కోస్తా , రాయలసీమ ప్రాంతాలకు జోన్లను ఏర్పాటు చేయవ్చచు.  ఈ జోన్ల ద్వారా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, వ్యవసాయం, టూరిజం వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అమరావతి  రైతులతో గ్యాప్ నిజమే  - మాట్లాడి కవర్ చేశాను                 
 
రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్‌ ఉన్న  మాట నిజమేనన్నారు.  నాతో సమావేశం తర్వాత రైతులకు అన్నింటిపైనా స్పష్టత వచ్చింది.. రాజధాని రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. రెండో దశ భూసమీకరణ ఉపయోగాలను రైతులకు వివరించా.. అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోకూడదన్నారు.  అమరావతి మహానగరంగా మారితే వచ్చే ఫలితాలు రైతులు అర్థం చేసుకున్నారని సీఎం తెలిపారు.  త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుంది.. రాజధాని అభివృద్ధి ఇక అనస్టాపబుల్‌ అని స్పష్టం చేశారు.  రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్ల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని..  గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తిచేసే దిశగా కృషిచేస్తున్నామన్నారు. సమీకరణ ఉపయోగాలను వారికి వివరించానననారు.           

పుష్కరాల నాటికి పోలవరం పూర్తి            

అమరావతి భూముల సమస్యలకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించామని సీఎం చెప్పారు.  ఈ అంశంపై కేంద్రం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నాం  అని సీఎం ప్రకటించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, దీని ద్వారా ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం చెప్పారు.  మునుపటి ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతి ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.     

మూడు ప్రత్యేక జోన్లు అంటే.. గతంలో మాదిరిగా ప్రత్యేక డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. వాటి ద్వారా సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది.                           

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
YSRCP Nellore Politics: నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?
నెల్లూరు వైసీపీలో తీవ్ర సంక్షోభం - జగన్ సంచలన నిర్ణయం?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Embed widget