కోకాపేట భూమి ధరలు ఎకరానికి 150 కోట్లు దాటిపోయాయి. అక్కడ ఏముంది?

Published by: Raja Sekhar Allu

గచ్చిబౌలి (6 కి.మీ.), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (4 కి.మీ.)కు దగ్గరగా ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భూములు లేవు.

Published by: Raja Sekhar Allu

గొప్ప కనెక్టివిటీ: అవుటర్ రింగ్ రోడ్త నుంచి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణం

Published by: Raja Sekhar Allu

ఉల్ట్రా-లగ్జరీ అపార్ట్‌మెంట్లు (3-4 BHK), మాంహటన్ స్టైల్ డిజైన్‌లు, ఎకో-ఫ్రెండ్లీ ఫీచర్లతో నిర్మాణాలు

Published by: Raja Sekhar Allu

ORR, మెట్రో లైన్, కమర్షియల్ కారిడార్లు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఆస్తి విలువలను 10-15% ఏడాదికి పెంచుతున్నాయి.

Published by: Raja Sekhar Allu

24/7 సెక్యూరిటీ, పార్కులు, ఫిట్‌నెస్ సెంటర్లు, రిక్రియేషనల్ ఫెసిలిటీలు ఉన్న ప్రీమియం కమ్యూనిటీలు

Published by: Raja Sekhar Allu

IT ప్రొఫెషనల్స్ నుంచి షార్ట్-టర్మ్, లాంగ్-టర్మ్ రెంటల్స్‌కు డిమాండ్ ఎక్కువ

Published by: Raja Sekhar Allu

టెక్ పార్కులు, ఆఫీస్ బిల్డింగ్స్, రిటైల్ అవుట్‌లెట్లు, కో-వర్కింగ్ స్పేసెస్ - హైదరాబాద్ ఎకనామిక్ ఎక్స్‌పాన్షన్‌కు కేంద్రం

Published by: Raja Sekhar Allu

భూమి ధరలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే సరసర, 5 సంవత్సరాల్లో 20-30% అప్రిషియేషన్ వల్ల ఇన్వెస్టర్లకు ఆకర్షణీయం.

Published by: Raja Sekhar Allu

హైదరాబాద్‌లోని 'ప్రీమియం అడ్రెస్'గా మారుతోంది. ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి ఆప్షన్

Published by: Raja Sekhar Allu