హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట కో లివింగ్ హాస్టల్స్

Published by: Raja Sekhar Allu

అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండే హాస్టల్స్ ని కోలివింగ్ హాస్టల్స్ గా ప్రచారం

Published by: Raja Sekhar Allu

సహజీవనం కోసమే ఈ హాస్టల్స్ ఏర్పడినట్లుగా భావన

Published by: Raja Sekhar Allu

పర్సనల్ రూమ్‌తో పాటు షేర్డ్ ఏరియాలను ఉపయోగించుకోవచ్చు. అంటే ఎవరి రూమ్ వారికి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

ఫర్నిచర్, అప్లయన్సెస్, 24/7 సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్, ఫుడ్ సబ్‌స్క్రిప్షన్స్ అన్నీ రెడీమేడ్.

Published by: Raja Sekhar Allu

1 నెల నుంచి 12 నెలల వరకు లీజ్. జాబ్ షిఫ్ట్ అయితే సులువుగా మూవ్ అవుట్.

Published by: Raja Sekhar Allu

CCTV, బయోమెట్రిక్ ఎంట్రీ, ఫీమేల్-ఓన్లీ ఫ్లోర్స్, 24/7 హెల్ప్‌డెస్క్. మహిళలు, ఫస్ట్-టైమ్ మైగ్రెంట్స్‌కు భరోసా.

Published by: Raja Sekhar Allu

ఆఫీసులకు 5–15 నిమిషాల దూరంలో ఉంటాయి. మెట్రో, షేర్డ్ మొబిలిటీ సౌలభ్యం.

Published by: Raja Sekhar Allu

ప్రతీ దానికి నెగటివ్ గా చూడటం కరెక్ట్ కాదు.. కోలివింగ్ అనేది సహజీవన చేసే హాస్టల్స్ కాదు.

Published by: Raja Sekhar Allu

మారుతున్న యువత అభిరుచులకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చిన మరో వసతి సదుపాయం కోలివింగ్ హాస్టల్స్

Published by: Raja Sekhar Allu