భారతీయ సంపన్నులు

ఫోర్బ్స్‌ భారత్‌లో ఉన్న ధనవంతుల జాబితాను ఏటా విడుదల చేస్తుంది.

Published by: Khagesh

భారతీయ సంపన్నులు

ఫోర్బ్స్‌ 2025 సంవత్సరానికి సంబంధించిన జాబితా విడుదల చేసింది.

తెలుగు కోటీశ్వర్లు

ఫోర్బ్స్‌ విడుదల చేసిన భారత్‌లోనే వంద మంది ధనవంతుల్లో తెలుగు వారు ఉన్నారు

తెలుగు కోటీశ్వర్లు

భారత్‌లోని కోటీశ్వరులలో ఆరుగురు తెలుగు వారు చోటు సంపాదించారు.

భారతీయ సంపన్నులు

దేశవ్యాప్తంగా చూసుకుంటే ముకేష్‌ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు.

భారతీయ సంపన్నులు

ఫోర్బ్స్‌ ప్రకారం ముకేష్ అంబానీ నికర సంపద రూ. 9.32 లక్షల కోట్లు

తెలుగు కోటీశ్వర్లు

25వ స్థానంలో దివీస్ ల్యాబొరేటరీ అధినేత మురళి విజయ్‌(88,800కోట్లు) ఉన్నారు.

తెలుగు కోటీశ్వర్లు

70వ స్థానంలో మేఘా ఇంజనీరింగ్ అధినేతలు పీవీ రెడ్డి, పీపీ కృష్ణారెడ్డి ఉన్నారు.

తెలుగు కోటీశ్వర్లు

83వ స్థానంలో జీఎంఆర్‌ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు ఉన్నారు.

తెలుగు కోటీశ్వర్లు

86వ స్థానంలో అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్‌సి రెడ్డి ఉన్నారు.

తెలుగు కోటీశ్వర్లు

89వ స్థానంలో హెటిరో గ్రూప్‌ ఛైర్మన్‌ పార్థసారథి నిలిచారు.

తెలుగు కోటీశ్వర్లు

91వ స్థానంలో రెడ్డీస్ ఫ్యామిలీకి చెందిన కే సతీష్‌ రెడ్డి చోటు దక్కించుకున్నారు.