ఓఆర్ఆర్ ట్రంపెట్‌తో కోకాపేటకు ఇంటర్నేషనల్ లుక్



ఈ ఇంటర్చేంజ్ సింగిల్ ట్రంపెట్ రకం, ORRకు ప్రత్యేకంగా డిజైన్



ఇందులో 5 ఎగ్జిట్ లేన్లు, 3 ఎంట్రీ లేన్లు



ఘట్కేసర్‌లో డబుల్ ట్రంపెట్.. కోకాపేట్‌లో సింగిల్ ట్రంపెట్ ORRకు మాత్రమే యాక్సెస్‌



ఈ ఇంటర్చేంజ్ ORRతో నేరుగా కనెక్ట్



నియోపోలిస్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు కనెక్ట్



కోకాపేట లగ్జరీ నివాసాలకు కేంద్రం



భారీ హై రైజ్ అపార్టుమెంట్లు జోరుగా నిర్మాణం



ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు ఒక మైలురాయి



అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు పొందుతున్న హైదరాబాద్