కోకాపేట ఇప్పుడు హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం. జూబ్లి, బంజాహిల్స్‌లను దాటిపోయింది.

Published by: Raja Sekhar Allu

ఎటు వైపు చూసినా లగ్జరీ, ఆకాశహర్మ్యాలే. నిర్మాణంలో ఉన్నవి ఎన్నో

Published by: Raja Sekhar Allu

ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక్క అపార్టుమెంట్ కొనాలంటే కనీసం ఐదు కోట్లు ఉండాలి !

Published by: Raja Sekhar Allu

ఒక్కో అపార్టుమెంట్ అరవై అంతస్తులు .. అంతకు మించి ఉండేలా నిర్మాణం.

Published by: Raja Sekhar Allu

అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ తో విశాలమైన అపార్టుమెంట్లు నిర్మిస్తున్న బిల్డర్లు

Published by: Raja Sekhar Allu

కోకాపేట ఎంటర్ అవుతూంటేనే వేరే నగరంలోకి వెళ్తున్న భావన కలిగేలా నిర్మాణాలు

Published by: Raja Sekhar Allu

బంగళాలను వదిలి పెట్టి కోకాపేట అపార్టుమెంట్లకు మారిపోతున్న కుబేరులు

Published by: Raja Sekhar Allu

రాబోయే రోజుల్లో కోకాపేట మరో న్యూయార్క్, మన్ హట్టన్ మాదిరి ఆకాశహర్మ్యాలతో కళకళ

Published by: Raja Sekhar Allu

మధ్యతరగతికి అందుబాటులోకి లేకపోవడమే అసలు విషాదం - చూసి ఆహా అనుకోవాల్సిందే.

Published by: Raja Sekhar Allu

మేఘాల్లో కలసిపోయే అపార్టుమెంట్ల కు కేరాఫ్ కోకాపేట. రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకు ఖాయం.

Published by: Raja Sekhar Allu