అన్వేషించండి

Chandrababu : రాజకీయ నేతలతో చేతులు కలిపి సమిధలు కావొద్దు - పోలీసులకు చంద్రబాబు సూచన !

రాజకీయ నేతలతో చేతులు కలిపి బలిపశువులు కావొద్దని పోలీసులకు చంద్రబాబు సూచించారు. రేణిగుంటలో ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.


Chandrababu :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల యాత్ర కొనసాగుతోంది.  రేణిగుంట వై కన్వెన్షన్ హాల్ లో సాగునీటి ప్రాజెక్టులపై యుద్దభేరి ప్రజెంటేషన్ ఇచ్చారు.  
రాయలసీమను రాళ్ళ సీమగా చేశారని.. వైసీపి నాయకులు దౌర్జన్యాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.  దౌర్జన్య కాండలో పోలీసులు సమిధలు కావొద్దని సూచించారు.  కొంత మంది రాజకీయ నాయకులతో చేతులు కలిపి అపహాస్యం పాలు కావద్దని సూచించారు. తాను  ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే రాజకీయం చేశానని..  ఎక్కడా నాపై జరగని దాడి జిల్లాలో జరిగిందన్నారు.  

గోదావరిలో పుష్కలంగా నీరున్నా  నిర్లక్ష్యం                             

వైసీపి నాయకులకు భయం పెరిగిందని..  ఐదు సంవత్సరాలు తీరని అన్యాయం చేశారని  మండిపడ్డారు.  త్రాగునీరుపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని కృషి చేస్తున్నానని..  వంశదార, గోదావరి, కృష్ణ, పెన్నా ఆల్ మండీ ఐదు నదులు ఉన్నాయన్నారు.  గోదావరిలో పుష్కలంగా నీళ్ళు ఉన్నాయని.. ఆ నీళ్ళు సక్రమంగా వాడుకుంటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  నాగావళి , వంశధార అనుసంధానం తానే ప్రారంభించానని గుర్తు చేశారు. పోలవరంలో పట్టుసీమ అనుసంధానం చేస్తామన్నారు.  120 టిఎంసీల నీటిని రాయలసీమకు ఇస్తున్నామని..  కృష్ణ డెల్టా, నాగార్జున సాగర్ లో నీటిని ఆదా చేశామన్నారు.  నాగార్జున సాగర్ లెప్ట్ మెతిన్ కెనాల్ ఖమ్మం నుండి నూజివీడుకి నీళ్లు వస్తాయన్నారు.           

శ్రీకాళహస్తిలో ప్రసంగం                                                       

పర్యటనలో భాగంగాఈ రోజు శ్రీకాళహస్తిలో చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని టీడీపీ నేతలు శ్రీకాళహస్తిలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు పర్యటన ఉండగా ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు తొలగించవద్దని వారిని అడ్డుకొని వాగ్వివాదానికి దిగారు.   అనుమతి తీసుకుని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం ఏంటని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 

సాయంత్రం నెల్లూరు జిల్లాకు చంద్రబాబు

త్తూరులో పర్యటన ముగిసిన అనంతరం ఈరోజు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట, గూడూరు మీదుగా ఈరోజు సాయంత్రం నెల్లూరుకు బాబు చేరుకోనున్నారు. నగరంలోని కస్తూర్భా గార్డెన్స్‌లో యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించనున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రముఖులు, రైతులతో చంద్రబాబు సమావేశంకానున్నారు. కస్తూర్బా గార్డెన్స్‌లోనే రాత్రి బస చేసి...  ఆదివారం  రోడ్డు మార్గాన ప్రకాశం జిల్లాకు చంద్రబాబు వెళ్లనున్నారు.                                  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget