అన్వేషించండి

Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

జర్నలిస్టుగా దూసుకుపోతున్న చాలామంది పాత్రికేయులు జర్నలిజం కోర్సు చదివినవారేం కాదు. కానీ చాలామంది పాత్రికేయుల్లో జర్నలిజం చదవాలనే ఆకాంక్ష ఉంటుంది. అలాంటి వారికోసం తామున్నామంటోంది ఏపీ ప్రెస్ అకాడమీ.

జర్నలిస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తొలిసారిగా జర్నలిజంలో సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించింది. నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం సహకారంతో ఈ కోర్సు నిర్వహిస్తోంది. కోర్సు రూపకల్పన , తరగతుల నిర్వహణ ప్రెస్ అకాడమీ చూసుకుంటే… పరీక్షలు మాత్రం విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నిర్వహించి సర్టిఫికెట్లు అందించనుంది.

Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఎవరైనా ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. కోర్సులో భాగంగా విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ అందించడంతో పాటు ఆన్ లైన్ లో తరగతులు  నిర్వహించనున్నారు. ఇప్పటికే పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు, ఆ రంగంలోకి ప్రవేశించాలనుకున్నవారు… ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందన్నారు.

Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

జర్నలిజంలో వస్తున్న మార్పులు, చోటు చేసుకుంటున్న అనేక అంశాలపై నిపుణులైన అధ్యాపకులు రాసే పాఠ్యాంశాలతో పాటు నిష్ణాతులైన జర్నలిస్టులు నిర్వహించే తరగతుల వల్ల లబ్ధిపొందే అవకాశం ఉంటుందని ప్రెస్ అకడామీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలతో అవగాహాన ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయా యూనివర్సిటీల సహకారంతో ఈ కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.

Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

కేవలం మూడు నెలలే…

రెండేళ్లు కాదు…ఏడాది కాదు… జర్నలిజం సర్టిఫికేట్ కోర్సు కేవలం మూడు నెలలు మాత్రమే. 3 నెలల కాల పరిమితితో నిర్వహించే జర్నలిజం సర్టిఫికెట్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్న వారికి ఆన్ లైన్ లో తరగతులు ముగిశాక నెల్లూరులో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహిస్తోంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ నిర్ణయిస్తుంది.  విద్యార్థులు అడ్మిషన్ ధరఖాస్తులో రాసే ఫోన్ నంబర్ కు మెయిల్ ఐడీకి ఎప్పడికప్పుడు సమాచారం అందిస్తుంటామన్నారు విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎల్.విజయ్ కృష్ణా రెడ్డి.

Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

సర్టిఫికెట్ కోర్సు ఇన్ జర్నలిజం:

విద్యార్హత                                                : ఇంటర్మీడియట్

నోటిఫికేషన్ విడుదల            : 22-07-2021       

దరఖాస్తు చివరి గడువు       : 20-08-2021

తరగుతులు ప్రారంభం          : సెప్టెంబర్ రెండో వారం

అసైన్మెంట్ల సమర్పణ            : నవంబర్ రెండో వారం

తుది పరీక్షలు                     : డిసంబర్ మొదటి వారం

జర్నలిస్టులకు కోర్సు ఫీజు      : రూ. 1500/-

Journalism Course Update: మూడు నెలల్లో జర్నలిస్ట్ అయిపోవచ్చు.. ట్రై చేస్తారా?

జర్నలిస్టులు కాకుండా ఈ వృత్తిలో ఆసక్తి గల వారెవరైనా ఈ కోర్సులో చేరే అవకాశం వుంది. వారికి కనీసం విద్యార్హత

డిగ్రీతో పాటు కోర్సు ఫీజు రూ. 3000/- నిర్ణయించారు. ఈ కోర్సుకి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 91541 04393

మెయిల్ ఐడీ                         : pressacademycontact@gmail.com

ఇంకెందుకు ఆలస్యం...సంవత్సరాలు వెచ్చించి యూనివర్శిటీల చుట్టూ తిరిగే కన్నా ఎంచక్కా మూడునెలల్లో జర్నలిజం కోర్సుకి అప్లై చేసేసుకోండి. ఇప్పటికే జర్నలిస్టుగా కొనసాగుతున్న వారికి ఓ సాటిస్ ఫ్యాక్షన్ అయితే...జర్నలిజంలో చేరాలి అనుకునే వారికి తక్కువ సమయంలో మంచి మార్గం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు చేసిన ఓయూ జేఏసీ నేతలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget