అన్వేషించండి
Advertisement
Andhrapradesh Universities: 17 వర్శిటీలకు ఇంఛార్జీ వీసీల నియామకం - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhrapradesh News: రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలకు ఇంఛార్జీ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.
Incharge Vice Chancellors To AP Universities: ఏపీలోని పలు యూనివర్శిటీలకు ఇంఛార్జీ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం (AP Government) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఆరోగ్య వర్శిటీ వీసీ బాబ్జీ రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ.. డీఎంఈ నరసింహంకు ఇంఛార్జీ వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
యూనివర్శిటీలకు ఇంఛార్జీ వీసీలు వీరే
- ఎస్‍వీయూ ఇన్‍ఛార్జ్ వీసీగా చిప్పాడ అప్పారావు
- ఎస్‍కేయూ ఇన్‍ఛార్జ్ వీసీగా బి.అనిత
- విశాఖ ఏయూ ఇన్‍ఛార్జ్ వీసీగా గొట్టపు శశిభూషణ్ రావు
- నాగార్జున వర్సిటీ వీసీగా కంచర్ల గంగాధర్
- జేఎన్‍టీయూ అనంతపురం ఇన్‍ఛార్జ్ వీసీగా సుదర్శన్‍రావు
- పద్మావతి మహిళా వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా వి.ఉమ
- జేఎన్‍టీయూ విజయనగరం ఇన్‍ఛార్జ్ వీసీగా రాజ్యలక్ష్మి
- జేఎన్‍టీయూ కాకినాడ ఇన్‍ఛార్జ్ వీసీగా మురళీకృష్ణ
- నన్నయ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా వై.శ్రీనివాసరావు
- విక్రమ సింహపురి వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా సారంగం విజయభాస్కర్ రావు
- కృష్ణా వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా ఆర్.శ్రీనివాస్ రావు
- కర్నూలు రాయలసీమ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా ఎన్‍టీకే నాయక్
- ద్రవిడ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా ఎం.దొరస్వామి
- కడప వైఎస్సార్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా విశ్వనాథకుమార్
- ఆంధ్రకేసరి వర్సిటీ (ఒంగోలు) ఇన్‍ఛార్జ్ వీసీగా డీవీఆర్ మూర్తి
- అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా పఠాన్ షేక్ ఖాన్
- కడప యోగి వేమన ఇన్‍ఛార్జ్ వీసీగా కె.కృష్ణారెడ్డి నియామకం.
Also Read: Tirumala : శ్రీవాణి టిక్కెట్లు కొని తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా ? - ఈ విషయం తెలుసుకోవాల్సిందే
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement