అన్వేషించండి

Jagan To Paris : నెలాఖరులో పారిస్‌కు సీఎం జగన్ - ఎందుకంటే ?

నెలాఖరులో పారిస్ పర్యటనకు వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్. కుమార్తె గ్రాడ్యుయేషన్ సెర్మనీలో పాల్గొనేందుకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.

Jagan To Paris :   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సారి కూడా ఆయన యూరప్ వెళ్తున్నారు. ఇటీవల దావోస్ టూర్‌కు వెళ్లివచ్చారు. మూడు రోజులు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులోనూ.. ఆ తర్వాత వారం రోజులు వ్యక్తిగత పర్యటనలోనూ అక్కడే ఉన్నారు. మరోసారి ప్యారిస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సారి పూర్తిగా వ్యక్తిగత పర్యటన.   పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్‌ స్కూల్‌లో సీఎం జగన్ పెద్దకుమార్తె హర్షా రెడ్డి ఆర్థిక శాస్త్రం చదువుతున్నారు. 

ఏపీ టెన్త్ విద్యార్థులకు మరో శుభవార్త - రెండు సబ్జెక్టుల్లో మార్కులు పెంచుకోవచ్చు

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత పారిస్ లో మాస్టర్స్ చదువుతున్నారు.  గ్రాడ్యూయేషన్ సెర్మనీ ఉండటంతో  ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి.. ఆ వేడుకల్లో పాల్గొనడానికి పారిస్ వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. హర్షారెడ్డి ప్యారిస్ వెళ్లేటప్పుడు సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె గ్రాడ్యూయేషన్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ చిన్న కుమార్తె కూడా లండన్‌లోనే చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వారం రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో కుటుంబ పర్యటనలో వారిద్దరూ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. 

బెజవాడలో చెత్త డంపింగ్ సమస్య, అజిత్ సింగ్ నగర్ నుంచి యార్డు తరలించారని ప్రతిపక్షాల ఆందోళన

ఇటీవల జగన్ సోదరి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చి మరీ అమెరికా వెళ్లారు. వైఎస్ విజయమ్మ, షర్మిల భర్త అనిల్ కుమార్, మరో కుమార్తె తో కలిసి గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు జగన్ కుమార్తె ప్రసిద్ధ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేస్తున్నారు. 

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, కోనసీమ ఎస్పీపై బదిలీ వేటు!

సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.  ఈ మేరకు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత దావోస్ పర్యటన సందర్భంగా ఆయన లండన్ కూడా నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారన్న ఆరోపణలు ఇతర పార్టీలు చేశాయి.   మరో వైపు శుక్రవారం  పులివెందులలో  సీఎం జగన్ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Patamata Thar Incident: అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
SAEL Solar Project AP: జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!
జమ్మలమడుగులో రూ.3వేల కోట్లతో SAEL సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభం - ఇన్వెస్టర్లకు ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!
Nara Lokesh vs P Chidambaram: చిదంబరం వర్సెస్ నారా లోకేష్ - నియోజకవర్గాల పునర్విభజనపై ట్విట్టర్ యుద్ధం.. దక్షిణాదికి మేలు ఎవరి వల్ల?
చిదంబరం వర్సెస్ నారా లోకేష్ - నియోజకవర్గాల పునర్విభజనపై ట్విట్టర్ యుద్ధం.. దక్షిణాదికి మేలు ఎవరి వల్ల?
TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!
Machilipatnam Lecturer Joshua Arrested: మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
మాయాటలతో యువతికి కామర్స్ లెక్చరర్ వల! గుట్టురట్టు చేసిన భార్య! రెడ్‌ హ్యాండెడ్‌గా పోలీసులకు అప్పగింత!
Peddi Special Song : పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
పెద్ది స్పెషల్ సాంగ్ ప్రోమో - రామ్ చరణ్, శ్రుతి హాసన్ ఎనర్జిటిక్ స్టెప్స్
Cockroach Janta Party: జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
జనతా పార్టీ గురించి చర్చ సందర్భంగా సెర్చింగ్‌లో 'బొద్దింక' ! దాని సంస్కృత నామం ఏంటో తెలుసా? డైనోసార్ కన్నా ముందే ఉనికిలో ఉన్నాయా?
Ugly Story Review - 'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?
'అగ్లీ స్టోరీ' రివ్యూ: సైకో మొగుడు... ఇన్నోసెంట్ వైఫ్... నందు - అవికా గోర్ సినిమా హిట్టా? ఫట్టా?
Kangana Ranaut : కంగనా మెడలో మంగళ సూత్రం, చేతికి గాజులు - సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? అంటూ...
కంగనా మెడలో మంగళ సూత్రం, చేతికి గాజులు - సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? అంటూ...
Prashant Neel about NTR: ఇండియన్ సినిమా ఇంతవరకూ చూడనటువంటి క్రూరమైన విలన్- NTR: ప్రశాంత్ నీల్ 
ఇండియన్ సినిమా ఇంతవరకూ చూడనటువంటి క్రూరమైన విలన్- NTR: ప్రశాంత్ నీల్ 
Nowhera Shaik Arrested: నౌహీరా షేక్ అరెస్ట్.. ఫేక్ ఐడీతో దొరికిన హీరా గ్రూప్ ఎండీ
ఖురాన్ టీచర్ నుంచి కుబేరురాలి వరకు... హీరా గోల్డ్ కుంభకోణంలో అరెస్టైన నౌహీరా షేక్‌ బ్యాక్‌గ్రౌండ్!
Embed widget