అన్వేషించండి

BJP Vishnuvardhan Reddy : వైసీపీ మళ్లీ గెలవదు - ఏపీలో బీజేపీ క్రియాశీలక పాత్ర - విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

AP BJP Vice President : ఏపీలో బీజేపీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదన్నారు. జనసేనతో కలిసే పోటీ చేస్తామన్నారు.

BJP Vishnuvardhan Reddy :   2024లో బిజెపి 350 సీట్లు పైన గెలవనున్నది మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. 

ఏపీలో క్రియాశీలక రాజకీయ పార్టీగా బీజేపీ                              

రాబోయే ఎన్నికల్లో బిజెపి ఆంధ్ర రాష్ట్ర క్రియాశీలక రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెందబోతుందని విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  2024 లో వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.  ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు అన్న నమ్మకంతోనే సీఎం వారిని మారుస్తున్నారని..  బిజెపి పై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడింది అనడానికి నిదర్శనం ఇటీవల జరగిన ఎన్నికలేనన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని..   తెలంగాణలో అనూహ్యమైన ఓటు శాతం పెరిగిందన్నారు. 

వికసిత్ భారత్ సంకల్పాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఏపీ ప్రభుత్వం                       

వికసిత్ భారత్ అన్నది దేశవ్యాప్తంగా ప్రజలకు పలు సేవలు అందించడానికి అవగాహన కల్పించడానికి చేపట్టిన యాత్ర అని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.   ఐఏఎస్ అధికారులు కొందరు అయ్యా ఎస్ పద్దతులలో కోందరు  ప్రవర్తిస్తున్నారని..   వీరి పైన త్వరలోనే గవర్నర్ కి ఫిర్యాదు చేయబోతున్నామని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలు వినియోగం చేసుకోని రాష్ట్ర ప్రజలకు చేరవేయడంలో సైతం విఫలమవుతున్న ప్రభుత్వం ... తప్పులు కప్పి పుచ్చుకునేందుకు  మరిన్ని తప్పులు చేస్తోందన్నారు. 

కుటుంబస వారసత్వ పాలనకు  చరమ గీతం                       

రాబోయే ఎన్నికల్లో కుటుంబ పాలన వారసత్వ పాలనకు చరమగీతం. పాడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని  విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.  జనసేన బిజెపి తెలంగాణలో కలిసి పోటీ చేశాయి . ఆంధ్రాలో కూడా అదే జరుగుతుందన్నారు.  మేము సీట్లు ఇచ్చే వాళ్ళమే తప్ప తీసుకునే వాళ్ళం కాదని..  గత 4 సంవత్సరాలల్లో అన్ని ఎన్నికలలో బిజెపి గట్టి పోటీగా నిలబడుతూ వస్తోందన్నారు.  పెద్ద పార్టీలు అంటూ చెప్పుకుంటున్న పార్టీలు సైతం ఎన్నికలలో తమ అభ్యర్థులను నిలుపుకోవడంలో విఫలమయ్యాయన్నారు.   బిజెపి ఆంధ్రలో ఎదుగుతున్న దానికి నిదర్శనం ఇంతకన్నా ఏంకావాలని ప్రశ్నించారు.   రాష్ట్ర ప్రజలు,  దేశ ప్రజలు బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని కోన్ని పార్టీలు స్వార్థంతో  లేపాలని చూస్తున్నారుని..  వాళ్లకు అది   రాజకీయ ఆత్మహత్య సదృశ్యమేనని హెచ్చరించారు.  ఆ పార్టీలకు బీజేపీ పార్టీ భవిష్యత్ లో సరైన  సమాధానం చెబుతుందన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Srinivasa Mangapuram Glimpse : శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
శ్రీనివాస మంగాపురం గ్లింప్స్... అబ్బాయ్ యాక్షన్, వయలెన్స్ - ఎవరూ ఊహించని క్లైమాక్స్
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
Embed widget