అన్వేషించండి

AP Assembly Sessions: శాసనసభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన, ఆమోదించిన అసెంబ్లీ

AP Assembly Sessions: ఏపీ శాసనసభలో రెండు కీలక బిల్లులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టారు. ఈక్రమంలోనే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లు, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లులకు ఆమోదం లభించింది.

AP Assembly Sessions: ఏపీ శాసన సభలో రెండు కీలక బిల్లులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టారు. ఈక్రమంలోనే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లు, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లులకు ఆమోదం లభించింది. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు నుంచి ఎవరైతే కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నారో వారందరినీ రెగ్యులరైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని మంత్రి బుగ్గన తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయాలు సీఎం జగన్ కమిట్మెంట్ కి నిదర్శనం అని పేర్కొన్నారు. చాలాసార్లు ఆలోచించి అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఉద్యోగుల విషయంలో ఈ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి బుగ్గన వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఉన్న పెన్షన్ స్కీమ్ ను అధ్యయనం చేశామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మనదే మెరుగైన స్కీమ్ అని, ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు పట్టించుకోలేదని చెప్పారు. 

జీపీఎస్ తో ప్రభుత్వం రూ.2500 కోట్ల అదనపు భారం పడుతోందని.. ఆశా వర్కర్లకు గతంలో రూ.3 వేల మాత్రమే ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆశా వర్కర్ల జీతాలను రూ.10 వేలకు పెంచామన్నారు. అలాగే 108 డ్రైవర్లకు జీతాలు పెంచామని తెలిపారు. హామీ ఇచ్చిన మేరకు ప్రతి విభాగానికి మేలు చేకూర్చామన్నారు. ఉద్యోగుల జీతాల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget