అన్వేషించండి
Advertisement
ఏపీ రవాణాశాఖ మంత్రికి బ్రెయిన్ స్ట్రోక్, నిలకడగా ఆరోగ్యం!
ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతుండగా.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు బ్రెయిన్ స్ట్రోక్ చ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని నిన్న అమలాపురంలో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. విషయం గుర్తించిన పార్టీ శ్రేణులు అతన్ని వెంటనే రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మంత్రిని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని మాజీ ఎంపీ హర్ష కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion