అన్వేషించండి
Jawahar Reddy: సెలవుపై వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి
Andhra Pradesh News:ఆంధ్రప్రదేశ్ సీఎస్ సెలవుపై వెళ్లనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఆయన వ్యవహరించిన తీరుపై టీడీపీ ఆగ్రహంగా ఉంది.
AP News in Telugu: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు సెలవులపై వెళ్లగా ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి కూడా సెలవుపై వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణం చేయనున్న చంద్రబాబును బుధవారం కలిసిన సీఎస్ జవహార్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోందీ.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion