అన్వేషించండి

AP Employment Unions: ప్రభుత్వ ఉద్యోగులతో ఏపీ మంత్రుల చర్చలు - దీపావళి కానుకల్ని ప్రకటించబోతున్నారా ?

AP employee unions: ఏపీ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. వారి డిమాండ్లను తెలుసుకుంది. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ప్రకటన చేయనున్నారు.

AP employees demands: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన  కోసం చర్చలు జరుపుతున్నారు.  మంత్రులతో   ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగులు కీలక డిమాండ్లను ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్లారు.  12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. 30% మద్యంతర భృతి (I.R) ని ప్రకటించాలని ఉద్యోగ నేతలు కోరుతున్నారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొబ్బరాజు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

డిమాండ్ల జాబితాను మంత్రుల ముందు పెట్టిన ఉద్యోగ సంఘాలు                    
 
రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, లీవ్ ఎనకాష్మెంట్ ఇతర బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని..  ఉపాధ్యాయులకు ఉద్యోగులకు 4 పెండింగ్ డీ.ఏలను ప్రకటించాలి. డిఏ బకాయిలను, 11వ పిఆర్సి బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను, సి.పి.యస్ వారికి 90% డి.ఏ పెండింగ్ ను వెంటనే చెల్లించుటకు రోడ్ మ్యాప్ ను రూపొందించాలని కోరారు.  సి.పీ.ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 2004 సెప్టెంబరు 01 తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన  వారందరికీ కేంద్ర ప్రభుత్వ మెమో నం:57 అమలు చేసి పాత పెన్షన్ విధానంలోనికి తీసుకుని రావాలి. 14% కాంట్రిబ్యూషన్ ను ప్రభుత్వం చెల్లించాలని  డిమాండ్ చేశారు.   

టీచర్ల సమస్యలు మరిన్ని ఎక్కువ                 
 
పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇవ్వాలని ఉపాధ్యాయులకు బోధన తప్ప, ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.  EHS/ మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలని..  నిరుపయోగంగా ఉన్న హెల్త్ కార్డులను ఉపయోగంలోకి తెచ్చే విధంగా పాలసీలను మార్చాలన్నారు.  1998, 2008 MTS టీచర్లను రెగ్యులర్ చేయాలి. ఉద్యోగ విరమణ వయస్సును 62 సం.లకు పెంచాలి. మిగిలిన 1998 క్వాలిఫైడ్ టీచర్స్ అందరికీ ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కోరారు.    

కొన్ని డిమాండ్లను పరిష్కరించనున్న ప్రభుత్వం                                                        

ఉద్యోగ సంఘాల నేతలు నాలుగు డీఏలు బకాయిలు ఉన్నాయని.. వాటిని విడుదల చేయాలని కోరారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో  పయ్యావుల కేశవ్   ముఖ్యమంత్రితో  మాట్లాడిన తర్వాత  ప్రకటన చేస్తామన్నారు. దీపావళి సందర్భంగా.. రెండు డీఏలు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రకటన వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలు తమ  పోరాట కార్యాచరణను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget