అన్వేషించండి
YS Jagan Mohan Reddy: సింగయ్య కేసులో హైకోర్టుకు వెళ్లిన జగన్ - క్వాష్ పిటిషన్‌పై రేపు విచారణ
YS Jagan Mohan Reddy: వైఎస్ జగన్ సత్తెనపల్లి టూర్‌లో మృతి చెందిన సింగయ్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు కొట్టేయాలని జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

సింగయ్య మృతి కేసులో హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు
Source : X.com
YS Jagan Mohan Reddy: వైసీపీ కార్యకర్త సింగయ్య కేసులో వైసీపీ అధినేత హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు కొట్టేయాలని ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు గురువారం విచారిస్తామని పేర్కొంది.
ఇంకా చదవండి





















