అన్వేషించండి
Advertisement
Ramoji Rao: రామోజీరావు మృతిపై స్పందించిన వైసీపీ అధినేత జగన్
Jagan: రామోజీరావు మృతిపై సీఎం జగన్ మహోన్ రెడ్డి స్పందించారు. పత్రికారంగానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.
Ramoji and Jagan: రామోజీరావు మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి. " రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని ట్వీట్ చేశారు.
రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion