News
News
వీడియోలు ఆటలు
X

ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో అగ్నిప్రమాదం, కీలక ప్రకటన చేసిన ట్రస్ట్

మంగళగిరి బైపాస్ రోడ్డులోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాటరీల నుండి గ్యాస్ లీక్ కావడంతో కార్యాలయం మొత్తం పొగతో నిండుకుంది.

FOLLOW US: 
Share:
  • మంగళగిరి బైపాస్ రోడ్డులోని  ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో అగ్నిప్రమాదం . 
  • బ్యాటరీ ల నుండి గ్యాస్ లీకై కార్యాలయంలో అవరించిన పొగ 
  • ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన  ఉద్యోగులు, ప్రజలు .
  • ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది .
  • పొగ బయటకు వెళ్లేలా కార్యాలయ అద్దాలు పగలగొట్టిన సిబ్బంది
  • ఏటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

మంగళగిరి బైపాస్ రోడ్డులోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాటరీల నుండి గ్యాస్ లీక్ కావడంతో కార్యాలయం మొత్తం పొగతో నిండుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు కమ్ముకోవడంతో ఉద్యోగులు, ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అయితే ఉద్యోగులు, స్థానికుల నుంచి సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు చేరుకుని మంటల్ని ఆర్పివేసింది. అంతకుముందే పొగ బయటకు వెళ్లేలా సిబ్బంది కార్యాలయ అద్దాలు పగలగొట్టింది. 

మంగళగిరిలోని డాక్టర్‌ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందన్న వార్తలపై ట్రస్ట్‌ స్పందించింది. స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని, ఎవరికి ప్రమాదం జరగలేదన్నారు. అయితే అగ్నిప్రమాదం కారణంగా ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అనంతరం ట్రస్ట్ ఓ ప్రకటన విడుదల చేసింది.  

Published at : 12 Apr 2023 04:40 PM (IST) Tags: AP News Mangalagiri aarogyasri ABP Desam breaking news

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

టాప్ స్టోరీస్

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!

'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!