అన్వేషించండి

Guntur News : గుంటూరు మేయర్‌పై 13 మంది కార్పొరేటర్ల తిరుగుబాటు - వైసీపీలో రచ్చ రచ్చ !

గుంటూరు మేయర్‌పై ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 13 మంది ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

 

Guntur News :   గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ వర్గాల పోరుతో సతమతమవుతోంది.  మొదటి నుంచి ఎంఎల్ఏ, మేయర్ మద్య వివాదం కొనసాగుతుంది...తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఎంఎల్ఏ గుర్రుగా ఉన్నారు.  తన హోదాను తగ్గించి కార్పొరేషన్ పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని మేయర్ ఆగ్రహంతో ఉన్నారు.  తమకు అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత మంది కార్పొరేటర్లు సమావేశం అయ్యారు.   మేయరు తమ మాటకు ప్రాధాన్యత ఇవ్వ కుండా  అగౌర పరుస్తున్నారని వారంటున్నారు. మొత్తంగా పదమూడు మంది అసంతృప్త కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. వీరందరూ ఎమ్మెల్యే ముస్తఫా వర్గానికి చెందిన వారు. 

అయితే మేయర్ అందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారని కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని  మేయర్ వర్గీయులు ఉంటున్నారు.. రాష్ట్రంలోనే నివాస యోగ్యత సూచీలో  ప్రధమ స్థానం లో ఉన్న గుంటూరు నగరం పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేందుకే కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేయర్ మనోహర్ నాయుడు వర్గీయులు.  గుంటూరు మేయర్, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మధ్య సఖ్యత లేదు.  జీఎంసీలో మొత్తం యాభై ఏడు మంది సభ్యులు ఉన్నారు.  వీరిలో తొమ్మిది మంది టీడీపీ కి చెందిన వారు కాగా జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు.  మేయర్ పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన కావటి మనోహర్ నాయుడికి ఇచ్చారు.                       

అయితే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాత్రం వైశ్య ప్రముఖుడు పాదర్తి రమేష్ గాంధీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. చివరికి చెరో రెండున్నరేళ్లు అన్నట్లుగా రాజీ చేసి మేయర్ పదవిని హైకమాండ్ మొదట మనోహర్ నాయుడుకు అప్పగించింది. కానీ కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారానికి ముందే రమేష్ గాంధీ చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నకలో టిడిపి అభ్యర్ధి విజయం సాధించారు. అప్పటి నుండి మేయర్ కావటి మనోహర్, ఎమ్మెల్యే ముస్థఫా మధ్య పొసగటం లేదు. తమ వర్గానికి చెందిన కార్పొరేటర్లకు పనులు చేయడం లేదని తాము చెప్పిన ప్రతిపాదనలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే వర్గం మండిపడుతోంది.                      

స్టాండింగ్ కమీటిల్లో తమకు ప్రాధాన్యనివ్వటం లేదని కేవలం సంతకాలు పెట్టడానికి మాత్రమే పిలుస్తున్నారని ముుస్తఫా వర్గం సభ్యులు వాపోయారు. అంతే కాకుండా గతంలో జరిగిన పదవి పంపిణీ ఒప్పందాన్ని   తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో ఇదంతా ఎమ్మెల్యేనే చేయిస్తున్నాడని మేయర్ వర్గం భావిస్తుంది.  గుంటూరు పరిధిలో వైసిపిలో బహుళ నాయకత్వం ఉంది. ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, ఏసురత్నం ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, ముస్థఫా, మేయర్ కావటి మనోహర్ వీరందరూ   కారొరేషన్ పరిధిలోనే ఉంటారు. అయితే మేయర్ పై అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే ముస్థఫా తనదైన శైలిలో ఆరోపణలు గుప్పస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయనను  పదవి నుంచి దించడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.                   

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Breaking News: డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget