అన్వేషించండి
Advertisement
Chandra Babu: ఏపీలోని స్పందన వ్యవస్థలో మార్పులు- పబ్లిక్ గ్రీవెన్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణ
Andhra Pradesh: సమస్యల పరిష్కారానికి వేదిక అయిన స్పందనలో చంద్రబాబు ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. ప్రతి సోమవారం ప్రజలు నుంచి ఫిర్యాదులు తీసుకునేలా సిస్టాన్ని అప్‌గ్రేడ్ చేస్తోంది.
Big Changes In the Spandana System In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్పందన వ్యవస్థను సమూలంగా మార్చేస్తోంది. ఈ పేరను తొలగించింది. ఇప్పుడు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనుంది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో ప్రజలు తమ ఫిర్యాదులు చేయవచ్చు. వాటిని ఎప్పటికప్పుడు సీఎంవో సహా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి సమస్యలను పరిష్కరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion