అన్వేషించండి

  పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలు బాధ కలిగించాయి-బండ్ల గణేష్

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై పలువురు స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తప్పుపట్టారు.

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై పలువురు స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తప్పుపట్టారు. నిన్నటి నుంచి మనసులో వేదన కలిస్తోందన్న ఆయన, బాధ కలిగిస్తోందన్నారు. ఇప్పుడు మాట్లాడకపోతే తన బతుకు ఎందుకని, చిరాకు కలిగిస్తోందన్నారు. తనకు ఇష్టమైన, దైవ సమానుడైన పవన్ కల్యాణ్ గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని అన్నారు. మీరు పెద్ద హోదాలో ఉన్నారని, భగవంతుడు మీకు అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడని గుర్తు చేశారు. దశాబ్దాలుగా పవన్ కల్యాణ్ తో తిరుగుతున్నానని, ఆయన చాలా నిజాయితీ పరుడని, నీతిమంతుడని బండ్ల గణేష్ గుర్తు చేశారు.

భోళా మనిషి పవన్ కల్యాణ్

ఎవరు కష్టాల్లో ఉన్నా ముందుకెళ్లే వ్యక్తి, భోళా మనిషి పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని, కొన్ని ఆయనకు తెలియకుండా జరిగిపోయాయని అన్నారు. పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తని, దేశం కోసం బతుకుతున్న వ్యక్తని కొనియాడారు. స్వార్థం కోసం, స్వలాభం కోసం ఎవరితోనూ ఆయన ఎవరతోనూ మాట్లాడలేదన్నారు. షూటింగ్ లు చేసుకోమని, హాయిగా బతకమని చెప్పేవాడినన్నారు. మనం చచ్చిపోయినా జనం గుర్తు పెట్టుకోవాలని, జనానికి ఏదో చేయాలని తరిపించే వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. నిస్వార్థంగా జనం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్న బండ్ల గణేష్, ఆయన సంపాదించిన సొమ్మును పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ కు కులపిచ్చి ఉంటే తనను నిర్మాతను చేసే వాడా అని ప్రశ్నించారు. తాను అనుభవిస్తున్న ఈ హోదా మొత్తం పవన్ కల్యాణ్ పెట్టిన భిక్షేనన్నారు. పవన్ కల్యాణ్ లాంటి మంచి వ్యక్తిని అబాండాలు వేయవద్దని బండ్ల గణేష్ కోరారు. 

Bandla Ganesh reacts to AP CM Jagan's comments against the personal life of Pawankalyan. pic.twitter.com/YXIGfgqn1h

— Satya (@YoursSatya) October 13, 2023

 

టాప్ హెడ్ లైన్స్

AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget