By: ABP Desam | Updated at : 18 May 2023 11:26 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
అమరావతిలోని ఆర్-5 జోన్‌లో సెంటు స్థలాల పంపిణీకి కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నెల 26న పట్టాల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. దీనిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఆర్-5 జోన్ హౌసింగ్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించి ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. పంపిణీకి ముందు జరగాల్సిన ప్రక్రియ గుర్తించి ఆరా తీశారు. సుమారు 50 వేల మందికి ఈ పట్టాలు పంపిణీ చేయనున్నారు.
సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించి ఆర్-5 జోన్‌ను ఏర్పాటు చేసి సెంటు పట్టాలను పంపిణీ చేస్తున్నారని అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో తాము పేదలకు పట్టాలు పంపిణీ చేసేశామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విచారణలో ఉండగా ఎలా సాధ్యమని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాదనల తర్వాత సెంటు స్థలాల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు.... భూయాజమాన్య హక్కులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్
Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా