అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు జిల్లా బాధ్యతలు అప్పగించి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, ఐటీ మినిస్టర్ లోకేష్ మినహా అందరిని ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో వివిధి జిల్లాలకు మంత్రులను ఇన్‌ఛార్జ్‌లుగా ప్రభుత్వం నియమించింది. అయా జిల్లా నేతలను సమన్వయం చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా సాగేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. అతేకాకుండా ఆయా జిల్లాల నేతల మధ్య గ్యాప్‌ను తగ్గించే బాధ్యతను కూడా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. ప్రజలకు ప్రభుత్వానికి కళ్లు, చెవులు మాదిరిగా ఉంటూ కార్యక్రమాలు విజయవంతం చేయడమే వీరి లక్షం. 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
ఏ జిల్లాకు ఎవరిని నియమించారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ఎలాంటి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు కేటాయించలేదు.  

  జిల్లా పేరు    ఇంఛార్జ్ మంత్రి పేరు
1 శ్రీకాకుళం జిల్లా  కొండపల్లి శ్రీనివాస్
2 పార్వతీపురం మన్యం, కోనసీమ అచ్చెన్నాయుడు 
3 విజయనగరం   వంగలపూడి అనిత
4 విశాఖ పట్నం   బాలవీరాంజనేయ స్వామి 
5 అల్లూరి జిల్లా  సంద్యారాణి
6 అనకాపల్లి  కొల్లు రవీంద్ర
7 తూర్పుగోదావరి, కర్నూలు  నిమ్మల రామానాయుడు
8 కాకినాడ  నారాయణ
9 పశ్చిమ గోదావరి, పల్నాడు   గొట్టిపారి రవికుమార్
10 బాపట్ల     పార్థసారథి
11 కృష్ణా జిల్లా  వాసంశెట్టి సుభాష్
12 ఎన్టీఆర్ జిల్లా  సత్యకుమార్
13 ప్రకాశం   ఆనం రామనారాయణ రెడ్డి  
14 నెల్లూరు జిల్లా  ఫరూఖ్
15 చిత్తూరు జిల్లా  రాంప్రసాద్
16 అనంతపురం జిల్లా   టీజీ భరత్ 
17 కడప జిల్లా   సవిత
18 అన్నమయ్యజిల్లా  బీసీ జనార్దన్ 
19 ఏలూరు -   నాదెండ్ల మనోహర్
20 తిరుపతి జిల్లా, సత్యసాయి జిల్లా  అనగాని సత్యప్రసాద్
21 నంద్యాల జిల్లా  పయ్యావుల కేశవ్‌
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget