News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Corona Update: ఏపీలో కొత్తగా 183 కరోనా కేసులు నమోదు... వైరస్ కారణంగా ఒకరు మృతి

ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 183 మందికి కరోనా  సోకింది.

FOLLOW US: 
Share:

ఏపీలో కొత్తగా 183 కరోనా కేసులు కొనసాగుతున్నాయి. కొవిడ్ కారణంగా కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 30,863 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 163 మంది కోలుకున్నారు. రాష్ట్రం లోని ఇప్పటి వరకు మొత్తం 20,69,119 పాజిటివ్ కేసులకు గానూ.. 20,52,494 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మెుత్తం 14,431 మంది వైరస్ కారణంగా మరణించారు.  ప్రస్తుతం 2,194 మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 9,119 కేసులు నమోదుకాగా 396 మంది మృతి చెందారు. 10,264 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,09,940కి చేరింది. గత 539 రోజుల్లో ఇదే అత్యల్పం. 

రికవరీ రేటు  98.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మొత్తం రికవరీల సంఖ్య 3,39,67,962కు పెరిగింది.

కేరళ..

కేరళలో కరోనా కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 51,02,125కు పెరిగింది. కొత్తగా 4,280 కరోనా కేసులు నమోదవగా 308 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. మొత్తం మృతుల సంఖ్య 38,353కు పెరిగింది.

మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధికంగా 838 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులం (825), త్రిస్సూర్ (428) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

గత 24 గంటల్లో 48,916 కరోనా శాంపిళ్లను పరీక్షించారు.

మహారాష్ట్ర..

మహారాష్ట్రలో కొత్తగా 960 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. గత నాలుగు రోజులుగా రోజువారి కేసులు 10 వేల కంటే తక్కువగా ఉన్నాయి.

Also Read: Chandrababu Naidu: తండ్రి తాగితేనే అమ్మ ఒడి.. అలాంటి పథకాలు మనకు అవసరమా?

Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !

Also Read: Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Nov 2021 06:17 PM (IST) Tags: corona updates ap corona cases AP today news Corona Deaths In AP Covid latest News AP Corona Updates

ఇవి కూడా చూడండి

Vizag Capital :  విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

Vizag Capital : విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

Devineni Uma: వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

Devineni Uma: వైసీపీ నేతలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

Women Reservation Bill: రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: విజయసాయి రెడ్డి

Women Reservation Bill: రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: విజయసాయి రెడ్డి

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్