అన్వేషించండి

TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, టైమ్‌టేబుల్ ఇలా

TOSS Halltickets: తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు తమ పేరు, జిల్లా, స్కూల్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TOSS SSC, Inter Exams Halltickets: తెలంగాణ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ పేరు, జిల్లా, స్కూల్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 3 నుంచి 10 వరకు ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

TOSS - SSC APRIL / MAY - 2024 HALLTICKET DOWNLOAD

TOSS - INTER APRIL / MAY - 2024 HALLTICKET DOWNLOAD

ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం..
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షకు హాజరయ్యే పదోతరగతి విద్యార్థులు రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇంటర్ విద్యార్థులకు సైతం అవే తేదీల్లో రూ.1000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించారు.

పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ 25.04.2024

ఉదయం సెషన్: తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి. 

మధ్యాహ్నం సెషన్: సైకాలజీ.

➥ 26.04.2024

ఉదయం సెషన్: ఇంగ్లిష్.

మధ్యాహ్నం సెషన్: ఇండియన్ కల్చర్ & హెరిటేజ్.

➥ 27.04.2024

ఉదయం సెషన్: మ్యాథమెటిక్స్.

మధ్యాహ్నం సెషన్: బిజినెస్ స్టడీస్.

➥ 29.04.2024

ఉదయం సెషన్: సైన్స్ & టెక్నాలజీ.

మధ్యాహ్నం సెషన్: హిందీ.

➥ 30.04.2024

ఉదయం సెషన్: సోషల్ స్టడీస్.

మధ్యాహ్నం సెషన్: ఉర్దూ.

➥ 01.05.2024

ఉదయం సెషన్: ఎకనామిక్స్.

మధ్యాహ్నం సెషన్:హోంసైన్స్.

➥ 02.05.2024

ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు.

మధ్యాహ్నం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (ప్రాక్టికల్స్)

ఇంటర్ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ 25.04.2024

ఉదయం సెషన్: తెలుగు/ఉర్దూ/హిందీ. 

మధ్యాహ్నం సెషన్: అరబిక్.

➥ 26.04.2024

ఉదయం సెషన్: ఇంగ్లిష్.

మధ్యాహ్నం సెషన్: సోషియాలజీ.

➥ 27.04.2024

ఉదయం సెషన్: పొలిటికల్ సైన్స్.

మధ్యాహ్నం సెషన్:  కెమిస్ట్రీ, పెయింటింగ్.

➥ 29.04.2024

ఉదయం సెషన్: కామర్స్/బిజినెస్ స్టడీస్.

మధ్యాహ్నం సెషన్: సైకాలజీ, ఫిజిక్స్.

➥ 30.04.2024

ఉదయం సెషన్:  హిస్టరీ. 

మధ్యాహ్నం సెషన్: మ్యాథమెటిక్స్, జియెగ్రఫీ.

➥ 01.05.2024

ఉదయం సెషన్: ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్.

మధ్యాహ్నం సెషన్: బయాలజీ, అకౌంటెన్సీ, హోంసైన్స్.

➥ 02.05.2024

ఉదయం సెషన్: వొకేషనల్ సబ్జెక్టులు (థియరీ).

మధ్యాహ్నం సెషన్: ఎలాంటి పరీక్ష లేదు.

ప్రాక్టికల్ పరీక్షలు..

జనరల్ & వొకేషనరల్ సబ్జెక్టులు: 03.05.2024 - 10.05.2024.

TOSS Exams: తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - టైమ్ టేబుల్ ఇదే!

ALSO READ:

APOSS: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల టైమ్‌టేబుల్ ఇలా 
ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో మార్చిలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు మార్చి 12న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వారిపేరుతోపాటు వారు చదివే స్కూల్ వివరాలు, జిల్లా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 27 పరీక్షలు జరుగనున్నాయి. ఆయాతేదీల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ జనరల్‌, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల హాల్‌టికెట్లు, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
TTD News: గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ ఆరోపణ - ఫేక్ ఫోటోలని టీటీడీ ఆగ్రహం - కేసులు పెడతారా?
గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ ఆరోపణ - ఫేక్ ఫోటోలని టీటీడీ ఆగ్రహం - కేసులు పెడతారా?
Mass Jathara: మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ డేట్ ఫిక్స్? - సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తారా?
మాస్ మహారాజ రవితేజ 'మాస్ జాతర' రిలీజ్ డేట్ ఫిక్స్? - సినిమాలో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ చేస్తారా?
Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
Oscar Academy: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ - 'ఆర్ఆర్ఆర్'కు అరుదైన గౌరవం... 100 ఏళ్ల నిరీక్షణకు తెర అంటూ రాజమౌళి హర్షం
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ - 'ఆర్ఆర్ఆర్'కు అరుదైన గౌరవం... 100 ఏళ్ల నిరీక్షణకు తెర అంటూ రాజమౌళి హర్షం
Embed widget